Google Pixel 9a Price : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. అమెజాన్‌లో ఈ పిక్సెల్ 9a అతి తక్కువ ధరకే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Google Pixel 9a Price : కొత్త పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/6Google Pixel 9a Price
Google Pixel 9a Price : పిక్సెల్ ఫోన్ ఆఫర్ అదిరింది. అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9a అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. భారత మార్కెట్లో రూ. 49,999కి లాంచ్ అయిన ఈ పిక్సెల్ 9a ఫోన్ ఇప్పుడు సరసమైన ధరకే లభిస్తోంది. డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా పొందవచ్చు.
2/6Google Pixel 9a Price
మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే పిక్సెల్ 9a అద్భుతమైన ఆప్షన్. ఆకర్షణీయమైన స్క్రీన్, పర్ఫార్మెన్స్, రోజువారీ వినియోగం, ఎంటర్‌టైన్మెంట్, ఫొటోగ్రఫీ కోసం అద్భుతమైన కెమెరాలను కలిగి ఉంది. మీరు తక్కువ ధరలో ప్రీమియం ఫోన్ కొనాలనుకుంటే పిక్సెల్ 9a బెస్ట్ ఆప్షన్.
3/6Google Pixel 9a Price
అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9a డీల్ : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ రూ.49,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం రూ.43,750కు లిస్ట్ అయింది. అంటే.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ పిక్సెల్ 9aపై రూ.6,249 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అదనంగా, మీరు స్కాపియా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
4/6Google Pixel 9a Price
అంతేకాకుండా, మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేస్తుంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.41,050 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. పిక్సెల్ ఫోన్ ఫైనల్ ఎక్స్చేంజ్ వాల్యూ మీ డివైజ్ బ్రాండ్, మోడల్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
5/6Google Pixel 9a Price
గూగుల్ పిక్సెల్ 9a స్పెసిఫికేషన్లు : గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 6.3-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 422.2 PPI వద్ద ఫుల్ HD+ (1080 x 2424 పిక్సెల్స్) రిజల్యూషన్‌ కలిగి ఉంది. ఇంకా, డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. అంతేకాకుండా, డిస్‌ప్లే HDR కంటెంట్ కోసం 1800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ లెవల్స్ 2700 నిట్స్ వద్ద టాప్ లెవల్స్ అందిస్తుంది.
6/6Google Pixel 9a Price
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 5100mAh బ్యాటరీతో గూగుల్ టెన్సర్ G4 చిప్‌ను ఉపయోగిస్తుంది. గూగుల్ పిక్సెల్ 9aలో ఫొటోగ్రఫీ బ్యాక్ సైడ్ 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్-కెమెరా సెటప్ ద్వారా వస్తుంది. అలాగే, పిక్సెల్ ఫోన్ ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా కలిగి ఉంది.