ఈ కెమేరా 3,200-megapixel photos తీస్తుంది

World’s largest camera:Sandford University పరిశోధకులు కొంతమంది ప్రపంచంలోనే తొలిసారి first 3,200-megapixel digital photo తీశారు. అదీ సింగిల్ షాట్‌లో. imaging sensorsల సాయంతో ఈ అద్భుతం చేశారు.
చీలీలోని టెలిస్కోప్‌లో world’s largest digital cameraని సిద్ధం చేసి అమర్చుతారు. అక్కడ నుంచి అంతరిక్షవింతలను చాలా క్లారిటీతో ఫోటోలు తీయొచ్చు.
https://10tv.in/manholes-with-led-lights-in-a-japan-town-get-glowing-anime-makeover/