మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫొటోలు చూడండి

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ రైలు హౌరా-గువాహటి మార్గంలో ప్రయాణిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు చూడండి..

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11