Fire Broke Out : బాణాసంచా గోడౌన్ లో అగ్నిప్రమాదం.. ఇళ్లపై ఎగిరి పడిన రాకెట్ బాంబులు
పెద్దపల్లి జిల్లాలోని అప్పన్నపేటలో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్ఆర్ఆర్ ఫైర్ వర్క్స్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి.

FIRE
Fire Broke Out : పెద్దపల్లి జిల్లాలోని అప్పన్నపేటలో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్ఆర్ఆర్ ఫైర్ వర్క్స్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి. గోడౌన్ లో నిల్వ ఉంచిన బాణా సంచా పేలడంతో అప్పన్నపేట దద్దరిల్లింది. బాణాసంచా వల్ల మంటలను అగ్నిమాపకి సిబ్బంది అదుపు చేయలేకపోతోంది.
ఎగిరి ఇళ్లపై పడుతున్న రాకెట్ బాంబులు, బాణా సంచా పేలుడు శబ్ధాలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు హైదరాబాద్ లోని బేగంబజార్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ గోల్డ్ షాప్ లో మంటలు చెలరేగాయి.
Cambodia : క్యాసినో హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..10మంది సజీవ దహనం, 30మందికి గాయాలు
మూడో అంతస్తు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.