Konda Vishweshwar Reddy : ఫేక్ ఓట్లను నిర్మూలించడంలో ఈసీ విఫలం.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్

రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల దొంగ ఓట్లు ఉన్నాయని తెలిపారు. దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

Konda Vishweshwar Reddy : ఫేక్ ఓట్లను నిర్మూలించడంలో ఈసీ విఫలం.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్

Konda Vishweshwar Reddy

Updated On : May 25, 2023 / 7:21 AM IST

Election Commission of India : ఫేక్ ఓట్లను నిర్మూలించడంలో ఈసీ విఫలమైందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ఆయన ట్వీట్ చేశారు. ఈసీ లెక్కల ప్రకారం శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లతో కలిపి 28 మందికి ఒకే ఇంటి నెంబర్ గల ఓటర్ల జాబితాను ఇచ్చారని ట్వీట్ చేశారు.

Andhra Pradesh : ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఊహించని గుడ్ న్యూస్.. ఏకంగా రూ.10వేల కోట్ల సాయం

రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల దొంగ ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.