మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఈ మున్సిపాలిటీల్లో హంగ్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి.
Telangana municipal elections
- కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
- ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా
- పలు మున్సిపాలిటీల్లో హంగ్
Telangana municipal elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 38 మున్సిపాలిటిలు, ఒక కార్పొరేషన్లో హంగ్ వచ్చింది.
హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలు
- జహీరాబాద్
- కేసముద్రం
- కోహిర్
- మహబూబాబాద్
- అలంపూర్
- ఇస్నాపూర్
- అమరచింత
- జనగాం
- ఆసిఫాబాద్
- జిన్నారం
- జమ్మికుంట
- ఆలియాబాద్
- బోధన్
- వేములవాడ
- గద్వాల
- నర్సాపూర్
Also Read: అంబటి రాంబాబు ఇష్యూపై నారా లోకేశ్, బొత్స మాటల మంటలు.. చివరకు అనిత కూడా..
ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 12 మున్సిపాలిటీల్లో గెలుపొందింది.
