My Home Akrida : మైహోమ్ అక్రిద ప్రాజెక్ట్ .. మార్కెటింగ్ కార్యాలయం వద్ద కస్టమర్ల సందడి

ఎన్నో ల్యాండ్‌ మార్క్‌ ఐకానిక్‌ నిర్మాణాలతో తెలంగాణలో ట్రస్టెడ్‌ అండ్‌ బ్రాండెడ్‌ రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీగా పేరున్న మై హోమ్‌ గ్రూప్‌ నుంచి మరో ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ రాబోతోంది.

My Home Akrida : మైహోమ్ అక్రిద ప్రాజెక్ట్ .. మార్కెటింగ్ కార్యాలయం వద్ద కస్టమర్ల సందడి

My Home Akrida

Updated On : August 12, 2024 / 10:12 AM IST

My Home Launched New Project in Hyderabad : ఎన్నో ల్యాండ్‌ మార్క్‌ ఐకానిక్‌ నిర్మాణాలతో తెలంగాణలో ట్రస్టెడ్‌ అండ్‌ బ్రాండెడ్‌ రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీగా పేరున్న మై హోమ్‌ గ్రూప్‌ నుంచి మరో ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ రాబోతోంది. మై హోమ్‌ గ్రూప్‌ హైదరాబాద్‌లో మరో బిగ్గెస్ట్‌ అండ్‌ టాలెస్ట్‌ హైరైజ్‌ టవర్స్‌తో న్యూ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అదే మైహోమ్‌ అక్రిద. తెల్లాపూర్ టెక్నోసిటీలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రతిమా గ్రూప్ తో కలిసి అక్రిద ప్రాజెక్ట్ ను మైహోమ్ గ్రూప్ నిర్మిస్తోంది.

అక్రిద ప్రాజెక్టు సంబంధించి టెక్నోసిటీ మార్కెటింగ్ కార్యాలయం వద్ద ఇవాళ ఉదయం నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఇప్పటికే 1300 మంది కస్టమర్ల ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపారు. తెల్లాపూర్ టెక్నోసిటీ మార్కెటింగ్ కార్యాలయం వద్ద కస్టమర్లతో సందడివాతావరణం నెలకొంది.

Read Also : Iconic Project Akrida : కనీవినీ ఎరుగని ఫెసిలిటీస్‎తో మై హోమ్ అక్రిద ప్రాజెక్ట్..!