గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల వెల్లువ.. 2 రోజుల్లో రూ.5.39 లక్షల కోట్లు.. ఫుల్ డిటెయిల్స్

ఇవాళ రూ. లక్షా 11 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి.

గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల వెల్లువ.. 2 రోజుల్లో రూ.5.39 లక్షల కోట్లు.. ఫుల్ డిటెయిల్స్

Updated On : December 9, 2025 / 6:43 PM IST

Global Summit: ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్ సమ్మిట్‌’లో పలు బడా కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. 2 రోజుల్లో రూ.5.39 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఇవాళ రూ.లక్షా 11 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి.

నేడు పెట్టుబడులకు ముందుకొచ్చిన కంపెనీలు ఇవే..

  • ఫెర్టిస్‌ ఇండియా రూ. 2 వేల కోట్ల పెట్టుబడులు
  • KAJS ఇండియా రూ. 650 కోట్ల పెట్టుబడులు
  • రూ. 1,100 కోట్లతో వింటేజ్‌ కాఫీ ప్లాంట్‌
  • రిలయన్స్‌ కన్స్యూమర్స్‌ రూ.1,500 కోట్ల పెట్టుబడులు
  • రూ. 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న కేయిన్స్‌ టెక్నాలజీస్‌
  • రూ. 9 వేల కోట్లతో JKC డేటా సెంటర్‌
  • ఆర్సీసీటీ ఎనర్జీ రూ. 2,500 కోట్ల పెట్టుబడులు
  • రూ. 6,750 కోట్లతో హైపర్‌ స్కేల్‌ DC క్యాంపస్‌
  • రూ. 70 వేల కోట్లతో ఇన్‌ఫ్రాకీ AI రెడీ డేటా పార్క్‌
  • రూ. 1,800 కోట్లతో హెటిరో ఫార్మా యూనిట్‌
  • రూ. 1,000 కోట్లతో భారత్‌ బయోటెక్‌ CRDMO
  • అరబిందో ఫార్మా రూ. 2,000 కోట్ల పెట్టుబడులు
  • గ్రాన్యూల్స్‌ ఇండియా రూ. 1,200 కోట్ల పెట్టుబడులు
  • రూ. 4 వేల కోట్లతో బయోలాజికల్‌ వ్యాక్సిన్‌ ప్రాజెక్ట్‌

 Also Read: జకార్తాలోని 7 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. గర్భిణి సహా 20 మంది సజీవ దహనం

  • పోలిన్ గ్రూప్ (టర్కీ) & మల్టీవర్స్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ రూ.300 కోట్లు
    హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఆక్వా మెరైన్ పార్క్ & ఆక్వా టన్నెల్
  • అట్మాస్పియర్ కోర్ హోటల్స్ (మాల్దీవులు) రూ. 800 కోట్లు
    హైదరాబాద్‌లోని ఎలైట్ ఇంటర్నేషనల్ వెల్నెస్ రిట్రీట్
  • ఫ్లూయిడ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (స్పెయిన్) రూ.300 కోట్లు
    హైదరాబాద్‌లో కృత్రిమ బీచ్, లగూన్ & రిసార్ట్ ప్రాజెక్ట్
  • శ్రీ హవిషా హాస్పిటాలిటీ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.300 కోట్లు
    హైదరాబాద్‌లోని స్మార్ట్ మొబిలిటీ వెల్‌నెస్ రిసార్ట్ & కన్వెన్షన్ సెంటర్
  • డ్రీమ్‌వాలీ గోల్ఫ్ & రిసార్ట్స్ రూ.1,000 కోట్లు
    హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి గోల్ఫ్ డెస్టినేషన్
  • సరస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,000 కోట్లు
    హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం
  • సలామ్ నమస్తే దోసా హట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆస్ట్రేలియా) & వైజాగ్ రిక్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 కోట్లు
    అడ్వెంచర్ & ఎకో-టూరిజంను ప్రోత్సహించడానికి తెలంగాణ అంతటా కారవాన్ పార్కులు
  • IIFA ఉత్సవం & ఏథెన్స్ ఈవెంట్‌ల కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ & యానిమేషన్ పార్టనర్‌షిప్.. రూ.550–600 కోట్లు
  • టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ (లండన్) వ్యూహాత్మక సలహా టూరిజం సెక్టార్ & గ్లోబల్ పొజిషనింగ్ సపోర్ట్
  • ASEAN రాయబారులు / పర్యాటక మంత్రిత్వ శాఖల సాంస్కృతిక సహకారం ASEAN దేశాలలో తెలంగాణ బౌద్ధ సర్క్యూట్‌ల ప్రచారం
  • పర్యాటక రంగంలో పెట్టుబడులు: రూ. 7,045 కోట్లు
  • ప్రత్యక్ష ఉపాధి 10,000 మందికి, పరోక్ష ఉపాధి: 30,000 మందికి
  • ఫుడ్‌లింక్ F&B హోల్డింగ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ రూ. 3,000 కోట్లు
  • భారత్ ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ కన్వెన్షన్, ట్రేడ్ & ఎగ్జిబిషన్ సెంటర్ (PPP మోడ్)
  • KEI గ్రూప్ & అసోసియేట్స్ (కామినేని గ్రూప్) రూ. 200 కోట్లు
  • గ్లాస్‌హౌస్-గ్రీన్‌హౌస్ కన్వెన్షన్ సెంటర్, కిస్మత్‌పూర్ గ్రామంలో, గండిపేట
  • రిధీరా గ్రూప్ పెట్టుబడి రూ.120 కోట్లు
  • భారత్ ఫ్యూచర్ సిటీలోని యాచారంలో నోవోటెల్-బ్రాండెడ్ హాస్పిటాలిటీ ప్రాజెక్ట్