Telangana Covid Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

రాష్ట్రంలో ఇంకా 416 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 93వేల 218 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 691 మంది కోలుకున్నారు.

Telangana Covid Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

Telangana Covid Report

Updated On : May 30, 2022 / 9:56 PM IST

Telangana Covid Report : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11వేల 474 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 42మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 33 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 45మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

north korea: క‌ఠిన ఆంక్ష‌ల నుంచి ఉత్త‌ర‌కొరియా ప్ర‌జ‌ల‌కు త్వ‌ర‌లోనే ఉప‌శ‌మ‌నం

నేటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. రాష్ట్రంలో ఇంకా 416 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 93వేల 218 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 691 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 8వేల 165 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 43 మందికి పాజిటివ్ గా తేలింది.

Monkeypox : మంకీపాక్స్ సోకిన వారు మూడు వారాలు వీటికి దూరంగా ఉండాలి