తెలంగాణలో 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం.. ఏ వర్సిటీకి ఎవరంటే?

ఇందుకు సంబంధించిన నియ‌మాకాల ద‌స్త్రాలపై గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ సంత‌కం చేశారు.

తెలంగాణలో 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం.. ఏ వర్సిటీకి ఎవరంటే?

Updated On : October 18, 2024 / 3:48 PM IST

తెలంగాణ‌లోని తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించింది రాష్ట్ర ప్ర‌భుత్వం. ఇందుకు సంబంధించిన నియ‌మాకాల ద‌స్త్రాలపై గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ సంత‌కం చేశారు. దీంతో సర్కారు అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఏ వర్సిటీకి ఎవరు?

  • ఉస్మానియా యూనివ‌ర్సిటీ – ఎం.కుమార్
  • కాక‌తీయ యూనివ‌ర్సిటీ – ప్ర‌తాప్ రెడ్డి
  • మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ- అల్తాఫ్‌ హుస్సేన్
  • తెలంగాణ యూనివ‌ర్సిటీ – యాద‌గిరి రావు
  • పాల‌మూరు యూనివ‌ర్సిటీ – జీఎన్ శ్రీనివాస్
  • తెలుగు యూనివ‌ర్సిటీ – నిత్యానంద‌రావు
  • శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ – ఉమేశ్ కుమార్
  • అగ్రికల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ – అల్దాస్ జాన‌య్య‌
  • తెలంగాణ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం- రాజిరెడ్డి

Video: బస్సులో ప్రయాణించిన వైఎస్‌ షర్మిల.. ఎందుకంటే?