ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే

  • Published By: vamsi ,Published On : December 3, 2019 / 03:45 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే

Updated On : December 3, 2019 / 3:45 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియెట్‌ బోర్డ్‌ ప్రకటించింది. 2020 మార్చి 4వ తేదీ నుంచి మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనుంది ఇంటర్ బోర్డు. ఈ మేరకు బోర్డ్‌ కార్యదర్శి వి.రామకృష్ణ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

నైతిక విలువలు (ఎథిక్స్‌), మానవ విలువలు (హ్యూమన్‌ వ్యాల్యూస్‌) సబ్జెక్టుల పరీక్షలు జనవరి 28న, పర్యావరణ విద్య పరీక్ష జనవరి 30న జరగనున్నాయి.

ప్రాక్టికల్‌ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. జంబ్లింగ్‌ విధానంలో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించనున్నారు. ఒకేషనల్‌ కోర్సుల పరీక్షలు కూడా ఇవే తేదీల్లో జరుగుతాయి. ఆ పరీక్షల షెడ్యూల్‌ను వేరుగా విడుదల చేస్తారు.

First Year Board Exam 2020 Date Sheet:

March 4, 2020: Second language paper-I

March 6, 2020: English paper-I

March 09, 2020: Mathematics paper-IA, Botany paper-I, Civics paper-I, Psychology paper-I

March 12, 2020: Mathematics paper-IB, Zoology paper-I, History paper-I

March 14, 2020: Physics paper-I, Economics paper-I, Classical Language paper-I

March 17, 2020: Chemistry paper-I, Commerce paper-I, Sociology paper-I, Finer Arts, Music paper-I

March 19, 2020: Geology paper-I, Home Sciences paper-I, Public Administration Paper-I, Logic paper-I, Bridge Course Maths paper-I (for BiPC candidates)

March 21, 2020: Modern Language paper-I and Geography Paper-I.

 

Second Year Board Exam 2020 Date Sheet:

March 5, 2020: Second language paper-II

March 7, 2020: English paper-II

March 11, 2020: Mathematics paper-IIA, Botany paper-II, Civics Paper-II, Psychology Paper-II

March 13, 2020: Mathematics paper-IIB, Zoology Paper-II, History paper-II

March 16, 2020: Physics paper-II, Economics paper-II, Classical language paper-II

March 18, 2020: Chemistry paper-II, Commerce paper-II, Sociology paper-II, Fine Arts, Music paper-II

March 20, 2020: Geology paper-II, Home Sciences paper-II, Public Administration paper-II, Logic Paper-II, Bridge Course Maths paper-II

March 23, 2020: Modern Language paper-II

The tentative schedule for practical examinations is from February 1 to February 20, 2020 for both General and Vocational courses.