Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

ఇకపై ఏపీలో ఇలా చేయడం నేరం, జైలుకి పంపిస్తారు.. సీఎం జగన్ కీలక నిర్ణయం

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం.

Publish Date - 10:38 am, Sun, 12 April 20

spitting pan, tobacco products in public places is crime in ap

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం.

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం. ఉమ్మివేయడం, పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయడంపై బ్యాన్ విధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నేరంగా పరిగణిస్తారు. ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీచేశారు. అంటే జైలుకి పంపిస్తారన్న మాట.

ఆదివారం(ఏప్రిల్ 12,2020) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో కరోనా వైరస్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు పంపణీ చేయాలని, ప్రతి ఒక్కరికీ మూడు చొప్పున 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. వీటి వల్ల కరోనా వల్ల కొంత రక్షణ లభిస్తుందని తెలిపారు. కరోనా హైరిస్క్‌ ఉన్నవారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

రాష్ట్రంలో వృద్ధులు, మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రులకు తరలించాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు అన్ని రకాల చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు జగన్. కరోనా వైరస్ కేసులు ఏపీలో భారీగా పెరుగుతున్నాయి. శనివారం సాయంత్రానికి ఏపీలో 405 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 11 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. చాలా స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నేరంగా ప్రకటించారు. తెలంగాణలో సైతం రోడ్లపై ఉమ్మి వేస్తే కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఏపీలోనూ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరమని జగన్ ప్రభుత్వం ప్రకటించింది.

300x250 Sub TelDrcarebanner 300x250 Dow
Israeli Ground Troops Join The Fight Near Gaza, Raising Threat Of War
International44 mins ago

Israeli Ground Troops : గాజాలో ఇజ్రాయెల్ గ్రౌండ్ దళాలు ముట్టడి.. ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం తప్పదా?

Black Fungus
Latest50 mins ago

Black Fungus : భయపడొద్దు.. కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదు

Nurse
Crime53 mins ago

కరోనారోగిపై మగ నర్సు అఘాయిత్యం

Elephent
Latest1 hour ago

మెరుపు దాడి: భారీగా జంతువుల మృతి

Irritating Message On Vaccination When There Are No Doses Delhi High Court
Latest1 hour ago

Delhi HC Covid Callertune : టీకా డోసులే లేవు.. చిరాకు కాలర్‌ ట్యూన్‌తో విసిగిస్తున్నారు..

Covidshield Vaccine Doses Gap Extended
Latest2 hours ago

Covidshield Doses Gap : కోవీషీల్డ్ డోసుల గ్యాప్‌ పెంపుపై భిన్నాభిప్రాయాలు

Kp Sharma Oli Reappointed As Nepal Pm
International2 hours ago

నేపాల్ ప్రధానిగా కెపి శర్మ ఒలి ప్రమాణస్వీకారం

Free Medical Kits For Covid Patients
Andhrapradesh2 hours ago

Covid Medical Kits: బాలయ్య దాతృత్వం… ఏం చేశారంటే!..

Ttd German Sheds
Andhrapradesh2 hours ago

TTD Sheds : కరోనాపై సమరంలో టీటీడీ భాగస్వామ్యం… రాష్ట్రవ్యాప్తంగా 22 జర్మన్ షెడ్ల నిర్మాణం

Vaccination Second Dose Only For May End Telangana Govt
Latest2 hours ago

Vaccine Second Dose: వ్యాక్సినేషన్‌పై క్లారిటీ.. మే చివరి వరకు మాత్రమే సెకండ్ డోస్..

Two Police Killed Lorry Ramps Patrolling Polices In East Godavari District
Andhrapradesh2 hours ago

Lorry Accident : పోలీసులపై దూసుకెళ్లిన లారీ.. డ్రైవర్, క్లీనర్‌ పరార్

Covid Medicine
Health3 hours ago

Covid Medicine : కరోనా రోగులకు హెచ్చరిక.. విచ్చలవిడిగా మందులు వాడితే ప్రమాదమే

Eid Mubarak 2021 Masked And Restricted By Covid 19 Muslims Celebrate Eid Al Fitr At Home
Latest3 hours ago

Eid Mubarak 2021: ఇంట్లోనే రంజాన్..

Lightning Kills Herd Of 18 Elephants
Latest3 hours ago

Lightning Kills Elephants : తీవ్ర విషాదం, పిడుగుపాటుకు 18 ఏనుగులు మృతి

Dr S K Bhandari
Latest4 hours ago

Dr S K Bhandari : కరోనాతో ఢిల్లీ టాప్ గైనకాలజిస్ట్ కన్నుమూత… సోనియా, ప్రియాంక గాంధీలకు పురుడు పోసింది ఈవిడే

Pooja Hegde
Latest4 weeks ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest1 month ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest1 month ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest1 month ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest2 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest2 months ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest2 months ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest2 months ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

anasuya
Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest3 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

O New Covid
Exclusive23 hours ago

కరోనా మరణం లేని ఓ రోజు

Ap Assembly
Exclusive23 hours ago

మే 20 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

Most Of India Should Be Loc
Exclusive23 hours ago

6 నుంచి 8 వారాలు లాక్‏డౌన్

Children
Exclusive23 hours ago

పిల్లలకు కరోనా వ్యాక్సిన్

High Court Key Comments
Exclusive3 days ago

సడన్‌గా లాక్‌డౌన్ అంటే ఎలా?

Lockdown From Tomorrow
Exclusive3 days ago

రేపటి నుంచి తెలంగాణలో పది రోజుల లాక్‎డౌన్

Us Navy Seizes Huge Weapons In Arabian Sea
Exclusive3 days ago

వామ్మో..ఈ ఆయుధాలతో చిన్నపాటి యుద్ధమే చేయొచ్చు

Bjhrth
Exclusive3 days ago

భారత్‎పై విరుచుకుపడ్డ మరో భయంకరమైన వైరస్

Lockdown Final Decision
Exclusive Videos4 days ago

తెలుగు రాష్ట్రాల్లో పూర్తి లాక్‎డౌన్ పెట్టాలి

Ap
Exclusive Videos4 days ago

ఏపీలో కరోనా భయం.. భయం..

Lockdown Starts From Today In Karnataka
Exclusive Videos4 days ago

నేటి నుంచి మే 24 వరకు కఠిన లాక్‌డౌన్

India Sees Slight Dip
Exclusive Videos4 days ago

దేశంలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య

Kcr Doctors
Exclusive4 days ago

కేసీఆర్ కీలక నిర్ణయం.. తెలంగాణలో 50 వేల డాక్టర్ల నియామకాలు

Gangula Kamalakar Mala
Exclusive4 days ago

మల్లారెడ్డిపై టీఆర్ఎస్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు… ఈటలపై ఎందుకు తీసుకుంది

Lockdown Like
Exclusive4 days ago

లాక్‎డౌన్ బాట పడుతున్న రాష్ట్రాలు

300x250 Down