Project K : ఇది అప్డేటా? దీనికోసం మళ్ళీ లేట్.. ప్రాజెక్ట్ K నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్‌పై అభిమానులు, నెటిజన్ల విమర్శలు..
ప్రాజెక్ట్ K సినిమా నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
![Project K : ఇది అప్డేటా? దీనికోసం మళ్ళీ లేట్.. ప్రాజెక్ట్ K నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్‌పై అభిమానులు, నెటిజన్ల విమర్శలు.. Project K : ఇది అప్డేటా? దీనికోసం మళ్ళీ లేట్.. ప్రాజెక్ట్ K నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్‌పై అభిమానులు, నెటిజన్ల విమర్శలు..](https://10tv.in/wp-content/uploads/2023/07/project-k-3.jpg)
Deepika Padukone first look released Fans trolls on Project K Movie Unit
Deepika Padukone First Look : నాగ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా రాబోతున్న సినిమా ప్రాజెక్ట్ K(Project K). ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ K సినిమాలో దీపికా పదుకొనే(Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్(Amitabh), కమల్ హాసన్(Kamal Haasan), దిశా పటాని(Disha Patani).. మరికొంతమంది స్టార్లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జులై 21న ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ హాలీవుడ్ ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించి సినిమాకు మరింత హైప్ తెచ్చారు చిత్రయూనిట్.
అయితే ప్రాజెక్ట్ K సినిమా నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ చెప్పిన టైంకి రిలీజ్ చేయకుండా లేట్ అవుతుందని చెప్పి సారీ చెప్పారు చిత్రయూనిట్. నాలుగు గంటల ఆలస్యం తర్వాత నిన్న రాత్రి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫోటో చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ ఫోటోలో కేవలం దీపికా ఫేస్ మాత్రమే ఉంది. అది కూడా బయట దిగితే ఎలా ఉంటుందో అంతే మాములుగా ఉంది.
Ketika Sharma : పవన్ కళ్యాణ్ గారి కోసమే సినిమా ఒప్పుకున్నా.. కానీ పవన్ గారితో ఒక్క సీన్ కూడా లేదు..
ప్రాజెక్ట్ K యూనిట్ ఇచ్చిన ఈ అప్డేట్ చూసి అటు దీపికా అభిమానులతో పాటు, ప్రభాస్ అభిమానులు కూడా నిరాశ చెందారు. దీంతో చిత్రయూనిట్ పై సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. దీన్ని అప్డేట్ అంటారా? ఈ పాస్ పోర్ట్ ఫోటో కోసం మళ్ళీ నాలుగు గంటలు లేట్? అసలు ఫస్ట్ లుక్ అంటే ఎలా ఉంటుందో తెలుసా అంటూ అభిమానులు ప్రాజెక్ట్ K మూవీ యూనిట్ పై విమర్శలు చేస్తున్నారు. ఇక జులై 21న రిలీజ్ చేయబోయే టైటిల్, గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
A hope comes to light, for a better tomorrow.
This is @DeepikaPadukone from #ProjectK.First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/AEDNZ3ni5Q#Prabhas @SrBachchan @ikamalhaasan @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/XG4qUByEHv
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 17, 2023
Hey @VyjayanthiFilms , is this a first look? 🙄, atleast you should reveal visual style or tone or theme of the project with the first look. There is no intriguing with this first look. #WhatisProjectK
— Nuclear ☢️ (@_Opt1musPr1me_) July 17, 2023
Santhosham ra hands petti update antar anukunna pic.twitter.com/UNzOGj5d13
— RRRamazing Memes (@RAMazing_007) July 17, 2023
Please don’t behave like Adipurush team. Mee movie meeda hype undi. Mek release cheyali ani lekapothe cheyakandi. Ante kani edi padithe epdu padithe release chesi fans tho adukovaddu. We want proper planning like Salaar.
— Sai (@ghv77865937) July 17, 2023
Ee matram dhaniki delay endhuk ra pic.twitter.com/O8ssRochkV
— Ravi_Kanna (@imkanna45) July 17, 2023
Deepika Padukone vallintlo padukuni lechinappudu teesina pic teesi First look antaventra picchi Naa kodaka
— ρꪖꪜꪖꪀ 𝕜ꪖꪶꪗꪖꪀᴰᴱⱽᴬᴿᴬ (@PavaNTRRR) July 17, 2023
Idi first look aa?
Ide first look aa??
🤦🤦🤦🤦🤦🤦🤦— Ram Saran (@RamSaran96) July 17, 2023
Full look release cheyochuga @VyjayanthiFilms
Edaina body lo okka part a release chestara 😒 Apudu hand ipudu face 🙏#Prabhas Anna look full release cheyandi ayya 🧘#ProjectK— , (@rebel_aravind_) July 17, 2023
First look ante aa character ni chupinchali
As per my knowledgeValla main getup tho full best still tho ravali
Or else lite
Ela aadhar card laga face matram chupiste kastam
Prabhas di Ela ayite avoid chaiyandi
We will see glimpse directly
— irah_cultREBEL (@irah_cultREBEL) July 17, 2023
What is this ???
Like what r u even trying to doo
I am getting a strong vibe that whatever the hype that u r building and this over expectations u r trying to make the audience have on this film
U delayed this long for this normal picture
For a second i thought it’s not her look— nikithapower (@onlyhappyVibeZz) July 17, 2023
Kamalesh gadni rendu rojulu airport lo vadilesthe ilantivi 30 teesi istadu.. idhi first glimpse entra..
— Deepu 🌶️ (@KuthaRamp) July 17, 2023