Gold Price Today: మహిళలకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే ..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగాకొనసాగుతున్నాయి. ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..

Gold Price Today: మహిళలకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే ..

Gold

Gold and Silver Prices Today: శ్రావణ మాసం వేళ బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తిచూపుతారు. దీనికితోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. అయితే, బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి కాస్త ఊరట లభిస్తుంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగాకొనసాగుతున్నాయి.

Gold

Gold

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాల్లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది.

Gold

Gold

దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ. 54,650 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,600గా ఉంది. అదేవిధంగా ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది. బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది. చెన్నైలో 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,800 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,780గా ఉంది. కోల్‌కతాలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది.

Gold

Gold

ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి ధర రూ. 80వేల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,900 కాగా, ముంబైలో రూ. 76,400, చెన్నైలో రూ. 80వేలు, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,500 లుగా ఉంది.