Trisha Krishnan : సెకండ్ ఇన్నింగ్స్‌లో త్రిష కూడా బోల్డ్ సీన్స్‌కి రెడీ అవుతుందా? లియో సినిమాలో విజయ్‌తో లిప్ కిస్..

తాజాగా త్రిష విజయ్(Vijay) సరసన లియో(Leo) సినిమాలో నటించింది. ఈ సినిమాలో విజయ్ కి భార్యగా నటించింది త్రిష.

Trisha Krishnan : సెకండ్ ఇన్నింగ్స్‌లో త్రిష కూడా బోల్డ్ సీన్స్‌కి రెడీ అవుతుందా? లియో సినిమాలో విజయ్‌తో లిప్ కిస్..

Trisha Krishnan Scenes with Vijay in Leo Movie Discussed in Social Media

Trisha Krishnan : తమిళ్ తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది త్రిష. మధ్యలో ఓ రెండు మూడేళ్లు గ్యాప్ తీసుకొని గత కొంతకాలంగా అడపాదడపా సినిమాలు చేస్తున్న త్రిష కరోనా తర్వాత మళ్ళీ ఫుల్ యాక్టివ్ అయింది. పొన్నియిన్ సెల్వన్ సినిమా నుంచి వరుస సినిమాలు చేస్తూ, వస్తున్న ఆఫర్లకు ఓకే చెప్తుంది.

తాజాగా త్రిష విజయ్(Vijay) సరసన లియో(Leo) సినిమాలో నటించింది. ఈ సినిమాలో విజయ్ కి భార్యగా నటించింది త్రిష. సినిమాలోని ఒక ఎమోషనల్ సన్నివేశంలో హీరో – హీరోయిన్స్ ఇద్దరో ఏడుస్తుండగా త్రిష విజయ్ కి లిప్ కిస్ ఇస్తుంది. అదే సన్నివేశంలో విజయ్ కూడా త్రిషకు లిప్ కిస్ ఇస్తాడు. దీంతో ఈ సీన్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ సీన్ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశంలోది అయినా త్రిష మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత లిప్ కిస్ సీన్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.

Also Read : Leo Movie Review : లియో మూవీ రివ్యూ.. కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్లే హీరో..

గతంలో త్రిష అనేక సార్లు పలు సినిమాల్లో లిప్ కిస్ సీన్స్ చేసింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తున్న సమయంలో లిప్ కిస్ సీన్ చేయడంతో త్రిష ఇకపై కూడా ఇలాంటి సీన్స్ కి, ఇంతకు మించి బోల్డ్ సీన్స్ కి ఓకే చెప్తుందా అని ఆలోచిస్తున్నారు. ఇటీవల పలువురు హీరోయిన్స్ హద్దులు దాటి మరీ సినిమాల్లో లేదా సిరీస్ లో బోల్డ్ సీన్స్, అడల్ట్ సీన్స్ చేస్తున్నారు. తమన్నా కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో రెచ్చిపోయి మరీ బోల్డ్ సీన్స్ చేస్తుంది. శ్రేయ అయితే రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ బోల్డ్ సెన్స్ కి కూడా సిద్ధమని ఇటీవల చెప్పింది. మరి త్రిష కూడా బోల్డ్ సీన్స్ కి ఓకే చెప్తుందా లేక గతంలో లాగా ఇలా జస్ట్ లిప్ కిస్ సీన్స్ వరకు ఓకే చెప్తుందా చూడాలి.