Dimple Hayathi : డింపుల్ హయతి మొదట్లో ఎలా ఉందో చూడండి.. ఇప్పటికి అస్సలు సంబంధం లేదు.. ఆడిషన్ వీడియో వైరల్..
సినిమాల్లో హాట్ పర్ఫార్మెన్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ డస్కీ బ్యూటీ.
![Dimple Hayathi : డింపుల్ హయతి మొదట్లో ఎలా ఉందో చూడండి.. ఇప్పటికి అస్సలు సంబంధం లేదు.. ఆడిషన్ వీడియో వైరల్.. Dimple Hayathi : డింపుల్ హయతి మొదట్లో ఎలా ఉందో చూడండి.. ఇప్పటికి అస్సలు సంబంధం లేదు.. ఆడిషన్ వీడియో వైరల్..](https://10tv.in/wp-content/uploads/2024/04/dimple-hayathi.jpg)
Dimple Hayathi Old Audition Video goes Viral
Dimple Hayathi : డింపుల్ హయతి పక్కా తెలుగమ్మాయి. 2017లో గల్ఫ్ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ్, హిందీలో పలు సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేసి పాపులర్ అయింది. తెలుగులో ఖిలాడీ, రామబాణం సినిమాలతో హీరోయిన్ గా పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలు విజయాలు సాధించకపోయినా డింపుల్ హాట్ పర్ఫార్మెన్స్ కి అందరికి గుర్తుండిపోయింది.
సినిమాల్లో హాట్ పర్ఫార్మెన్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ డస్కీ బ్యూటీ. అయితే తాజాగా డింపుల్ పాత ఆడిషన్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ప్రస్తుతం డింపుల్ కి 25 ఏళ్ళు. తను ఆరేళ్ళ క్రితం 19 ఏళ్ళు ఉన్నప్పుడు ఆడిషన్స్ కి పంపడానికి ఓ ప్రొఫైల్ వీడియో తీసింది. ఆ వీడియోలో చాలా సన్నగా ఉంది. అసలు ఇప్పుడు ఉన్న డింపుల్ హయతికి, ఆ వీడియోలో ఉన్న దానికి సంబంధమే లేదు.
View this post on Instagram
Also Read : Vishwambhara : చిరంజీవి ‘విశ్వంభర’ షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? భారీ సెట్లో.. ఏ సీన్ తీస్తున్నారో తెలుసా?
దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అప్పుడు అసలు హీరోయిన్ లాగానే కనిపించట్లేదు, ఇప్పుడేమో హాట్ హీరోయిన్ లా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.