Mahesh Babu : పోలీస్ ఫ్యాన్ కి సెల్ఫీ ఇచ్చిన మహేష్.. బాబు లుక్ మాములుగా లేదుగా..

తాజాగా మహేష్ బాబు ఓ స్టూడియోకి వెళ్లగా అక్కడ పలువురు అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

Mahesh Babu : పోలీస్ ఫ్యాన్ కి సెల్ఫీ ఇచ్చిన మహేష్.. బాబు లుక్ మాములుగా లేదుగా..

Mahesh Babu gives Selfie to Police Fan Video goes Viral

Mahesh Babu : గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టిన మహేష్ బాబు రాజమౌళితో సినిమా మొదలుపెట్టడానికి ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు కావాల్సినట్టుగా జుట్టు, బాడీ పెంచి లుక్ మార్చాడు. మహేష్ ఇటీవల ఎక్కడ కనపడ్డా మహేష్ లుక్ మాత్రం వైరల్ అవుతుంది. మహేష్ కి ఈ లుక్ అదిరిపోయింది అంటున్నారు.

Also Read : Pawan Kalyan : ఎయిర్ పోర్ట్‌లో అభిమానులతో సందడి చేసిన డిప్యూటీ సీఎం.. చిన్ని అభిమానిని ఎత్తుకొని..

తాజాగా మహేష్ బాబు ఓ స్టూడియోకి వెళ్లగా అక్కడ పలువురు అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. పలువురికి మహేష్ ఫోటోలు, సెల్ఫీలు ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ పోలీస్ కూడా దగ్గరికి వచ్చి సెల్ఫీ కోరగా మహేష్ ఆయనకు సెల్ఫీ ఇచ్చాడు. దీంతో మహేష్ బాబు తాజా వీడియో వైరల్ గా మారింది.

ఇక మహేష్ – రాజమౌళి సినిమాకు సంబంధించి ఆల్రెడీ స్క్రిప్ర్ వర్క్ పూర్తయిందని, మ్యూజిక్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే పూజా కార్యక్రమాలతో సినిమా మొదలుపెడతారని సమాచారం.