నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ అయిపోయింది: నాగార్జున ప్రకటన
![నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ అయిపోయింది: నాగార్జున ప్రకటన నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ అయిపోయింది: నాగార్జున ప్రకటన](https://10tv.in/wp-content/uploads/2024/08/Naga-Chaitanya-Sobhita-enga.jpg)
Nagarjuna Akkineni confirms Naga Chaitanya Sobhita Dhulipala engagement
Naga Chaitanya Sobhita Dhulipala engagement: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ నిశ్చితార్థం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య తండ్రి, సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ రోజు 9.42 గంటలకు నిశ్చితార్థం జరిగిందని ఆయన వెల్లడించారు.