National Film Awards : 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఫుల్ లిస్ట్ ఇదే.. అదరగొట్టిన మలయాళం సినిమా ‘ఆట్టం’, ‘పొన్నియన్ సెల్వన్’..

తాజాగా నేడు 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు.

National Film Awards : 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఫుల్ లిస్ట్ ఇదే.. అదరగొట్టిన మలయాళం సినిమా ‘ఆట్టం’, ‘పొన్నియన్ సెల్వన్’..

70th National Film Awards Full List Here

National Film Awards : తాజాగా నేడు 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. 2022 డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలలో బెస్ట్ చిత్రాలకు, పలు కేటగిరీలలో నేడు అవార్డులు ప్రకటించారు.

మన కార్తికేయ 2 సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు గెలుచుకుంది.
ఉత్తమ కన్నడ సినిమా – కేజిఎఫ్ 2
ఉత్తమ తమిళ్ సినిమా – పొన్నియన్ సెల్వన్
ఉత్తమ మళయాళీ సినిమా – సౌదీ వెళ్ళక్క
బెస్ట్ డైరెక్టర్ – సూరజ్ బర్జాత్యా (ఊంచాయ్)
బెస్ట్ ఫిలిం – ఆట్టం (మలయాళం సినిమా)
బెస్ట్ యాక్ట్రెస్ – నిత్యామీనన్(తిరు చిత్రంబలం), మనసి పరేఖ్(కుచ్ ఎక్స్ ప్రెస్)
బెస్ట్ యాక్టర్ – రిషబ్ శెట్టి(కాంతార)
బెస్ట్ ఎడిటింగ్ – ఆట్టం
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – అపరాజితో
బెస్ట్ లిరిక్స్ – నౌషాద్ సదర్(fouja)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – ప్రీతమ్ చక్రవర్తి(బ్రహ్మాస్త్ర)
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ – కేజిఎఫ్ 2
బెస్ట్ స్క్రీన్ ప్లే – ఆట్టం
బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీ – జానకి మాస్టర్, సతీష్ కృష్ణన్(తిరు చిత్రంబలం)(మేఘం కరుకత సాంగ్)

బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – ఏ ఆర్ రెహమాన్(పొన్నియన్ సెల్వన్ 2)
బెస్ట్ సౌండ్ డిజైన్ – పొన్నియన్ సెల్వన్ 2
బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ – పవన్ రాజ్ మల్హోత్రా (ఫౌజా)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – నీనా గుప్తా(ఉంచాయ్)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – శ్రీపత్ (మళ్లికాపురం)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ – అర్జీత్ సింగ్ (కేసరియాసాంగ్ – బ్రహ్మాస్త్ర -1)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫీమేల్ – బాంబే జయశ్రీ
బెస్ట్ సినిమాటోగ్రఫీ – రవి వర్మ (పొన్నియన్ సెల్వన్ -1)

Also Read : Karthikeya 2 : నేషనల్ అవార్డు సాధించిన కార్తికేయ 2 సినిమా.. ఉత్తమ తెలుగు చిత్రంగా..

అత్యధికంగా పొన్నియన్ సెల్వన్ రెండు సినిమాలకు నాలుగు అవార్డులు రాగా, మలయాళం ఆట్టం సినిమాకు మూడు అవార్డులు, కన్నడ కేజిఎఫ్ 2 సినిమాకు 2 అవార్డులు, తమిళ్ తిరు చిత్రంబలం సినిమాకు 2 అవార్డులు వచ్చాయి.