APPSC Group -1 : జూన్ 3 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
ఉదయం 9.45 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. జులైలో ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.

APPSC
APPSC Group -1 Mains Exam 2023 : ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ (APPSC) ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
Mahima Datla : ఆస్తి రూ.8700 కోట్లు..! ఏపీ, తెలంగాణలో అత్యధిక ధనిక మహిళ.. ఎవరీ మహిమా దాట్ల..?
ఉదయం 9.45 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. జులైలో ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఆగస్టు చివరి నాటికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు.