AP Assembly : అసెంబ్లీ మార్షల్‌ను అదుపులోకి తీసుకున్న చంద్రబాబు భద్రతాసిబ్బంది

శాసనసభలోకి చంద్రబాబు ఇతర కీలక నేతలతో కలిసి వెళ్తుండగా సదరు మార్షల్ ఫోన్‌తో విజువల్ షూట్ చేశాడు. దీనిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

AP Assembly : అసెంబ్లీ మార్షల్‌ను అదుపులోకి తీసుకున్న చంద్రబాబు భద్రతాసిబ్బంది

Ap Assembly

Updated On : November 19, 2021 / 11:41 AM IST

AP Assembly : ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ మార్షల్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. శాసనసభలోకి చంద్రబాబు ఇతర కీలక నేతలతో కలిసి వెళ్తుండగా సదరు మార్షల్ ఫోన్‌తో విజువల్ షూట్ చేశాడు. దీనిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. మార్షల్‌ను చంద్రబాబు భద్రతాసిబ్బంది అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న చీఫ్ మార్షల్.. చంద్రబాబు వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పారు. మార్షల్ చర్యలపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

చదవండి : AP Assembly Session : 26వరకు అసెంబ్లీ నిర్వహించాలని బీఏసీ నిర్ణయం- Live Updates

ఇక ఇదే అంశంపై చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడారు.