Anantapur : ప్రభుత్వాస్పత్రిలో కరెంట్ కట్..సెల్‌ ఫోన్‌ టార్చ్ వెలుగులో రోగులకు చికిత్స

అధికారులు నిర్లక్ష్యం.. రోగుల పాలిట శాపంగా మారుతోంది. విద్యుత్‌ కోతల సమయంలో కనీసం జనరేటర్‌ కూడా ఆన్‌ చేయలేని దుస్థితి నెలకొంది.

Anantapur : ప్రభుత్వాస్పత్రిలో కరెంట్ కట్..సెల్‌ ఫోన్‌ టార్చ్ వెలుగులో రోగులకు చికిత్స

Govt Hospital

ప్రభుత్వ ఆస్పత్రులు సమస్యలకు నిలయంగా మారాయి. వైద్యం కోసం వస్తున్న రోగులు నరకం అనుభవిస్తున్నారు.  కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు కరువయ్యాయి. మరికొన్ని ఆస్పత్రుల్లో అంధకారం నెలకొంది. ప్రభుత్వ ఆస్పత్రులో కరెంట్ కోతలతో రోగులు అష్టకష్టాలు పడుతున్నారు. సెల్ ఫోన్ వెలుగులోనే డాక్టర్లు చికిత్స, ఆపరేషన్ లు చేస్తున్నారు.

Narsipatnam : ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్‌ కోతలు..సెల్‌ఫోన్ల లైట్ల వెలుగులో గర్భిణికి డెలివరీ

అధికారులు నిర్లక్ష్యం.. రోగుల పాలిట శాపంగా మారుతోంది. విద్యుత్‌ కోతల సమయంలో కనీసం జనరేటర్‌ కూడా ఆన్‌ చేయలేని దుస్థితి నెలకొంది. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో.. సెల్‌ ఫోన్‌ టార్చ్‌తోనే రోగులకు డాక్టర్లు చికిత్స అందించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆస్పత్రుల్లో అంధకారం నెలకుంటోందని రోగులు బంధువులు ఆరోపిస్తున్నారు.