APPSC Jobs : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

APPSC Jobs : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల
ad

APPSC Jobs : ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, దేవాదాయ శాఖలో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారు.

Oppo A11s : భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!

డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ల పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (https://psc.ap.gov.in) లో పొందుపరిచారు.