Cyclone Asani : ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం-తానేటి వనిత
అసని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని ఏపీ హోం మంత్రి తానేటి వనిత చెప్పారు.

Cyclone Asani : అసని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని ఏపీ హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. మానవత్వంతో సహాయం చేయాలని సీఎం జగన్ ఆదేశిచారని.. కోస్తా జిల్లాల్లో తుపాను ప్రభావంపై కలెక్టర్లను, ఎస్పీలను అలర్ట్ చేసినట్లు ఆమె చెప్పారు.
పునరావాస కేంద్రాలలో ఆహారం,మంచినీరు ఏర్పాటు చేస్తున్నామని.. తుపాను వల్ల కురిసే భారీ వర్షాలకు ప్రాణ నష్టం జరగకుండా అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆమె అన్నారు. విద్యుత్ సరఫరా పునరుధ్ధరణ కోసం విద్యుత్ శాఖను అప్రమత్తంచేశామని..పునరావాస కేంద్రాలలోని కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందిస్తామని మంత్రి తానేటి వనిత చెప్పారు.
Also Read : Phone Tapping Row : ఫోన్ ట్యాపింగ్ వివాదం.. సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్
- Cyclone Asani Continues : ఏపీపై అసని తుపాను ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
- Cyclone Asani Effect : అసని తుపాను.. తీరానికి కొట్టుకొచ్చిన బంగారు మందిరం.. వింతగా చూస్తున్న జనం..!
- Cyclone Asani : అసని తుపానుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష
- Cyclone Asani : మూడు రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిధ్ధం
- Cyclone Asani : అసని తుపాను రేపు బలహీనపడే అవకాశం ఉంది
1Pooja Hegde : కాన్స్ చిత్రోత్సవానికి వెళ్తుండగా పూజాహెగ్డేకు చేదు అనుభవం.. పోలీసులకి కంప్లైంట్ చేసిన పూజా..
2Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం-8 మంది మృతి
3Imran Khan: భారత్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్.. అసలు విషయం ఏమిటంటే..
4బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి సక్సెస్ సెలబ్రేషన్స్
5Twin Brother Rape : కవల సోదరులు : మరదలితో ఆరు నెలలుగా ఎఫైర్.. చివరికి నిజం తెలిసి..!
6Revanth reddy: జయశంకర్ సార్ స్వగ్రామాన్నే మరుస్తారా..? రెండు అంశాలపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
7Oscar Awards : ఇకపై ఆ సినిమాలకి ఆస్కార్ ఇవ్వం.. ఆస్కార్ అవార్డులకు పోటీ పడాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే..
8Diamonds: జొన్నగిరిలో రెండు వజ్రాలు లభ్యం
9Benz: 1955 నాటి బెంజ్.. ధర రూ.1,117 కోట్లు
10Dhanush: కతిరేసన్ దంపతులకు ధనుష్ నోటీసులు
-
Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
-
Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా
-
LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
-
Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
-
Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం