Chandrababu : పొత్తులపై చంద్రబాబు కొత్త మాట
వైసీపీ ఇలాంటి డైవర్షన్ రాజకీయాలే చేస్తుందని విమర్శించారు. తన బలహీనతను అధిగమించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక వైసీపీ ఉండదని జగన్ భయం పడుతున్నారని తెలిపారు.

Chandrababu : పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త మాట చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారని తెలిపారు. కాకినాడలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. వైసీపీది డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించారు.
వైసీపీ ఇలాంటి డైవర్షన్ రాజకీయాలే చేస్తుందని విమర్శించారు. తన బలహీనతను అధిగమించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక వైసీపీ ఉండదని జగన్ భయం పడుతున్నారని తెలిపారు. భయంతో అందరి కాళ్లు పట్టుకున్న నేత జగన్ అని ఎద్దేవా చేశారు.
Chandrababu : పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
జగన్ సింహం కాదు.. పిల్లి అని ఎద్దేవా చేశారు. 2024లో ఓడిపోతే వైసీపీ ఉండదని జగన్ కు అర్థమైందని చెప్పారు. 2024 ఎన్నికల్లే వైసీపీకి చివరి ఎన్నికలు అన్నారు. ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపిచ్చారు. ప్రజలంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు.
1Secunderabad: రైల్వే స్టేషన్ వద్ద “ఐ లవ్ సికింద్రాబాద్” ఏర్పాటు
2Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
3BJP: మోదీ సభకు పోలీసుల ఆటంకాలు.. బీజేపీ నేతల ఆగ్రహం
4Minister Gangula Counter : ఆ కుటుంబం ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ప్రధాని వ్యాఖ్యలకు గంగుల కౌంటర్
5Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
6NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
7Haridwar Superfast Express : 20 నిమిషాలు ముందే చేరుకున్న రైలు..బోగీలోంచి దిగి ప్లాట్‌ఫామ్ ప్రయాణీకులు డ్యాన్స్
8Modi Praises Bandi Sanjay : శభాష్ అంటూ బండి సంజయ్ భుజంతట్టిన ప్రధాని మోదీ
9GVL Comments: బుల్డోజర్స్ ఎత్తితేనే ఏపీలో అవినీతి నిర్మూలన: జీవీఎల్
10Amazon Discount: అమెజాన్ ఆఫర్ల వర్షం.. సెలక్టెడ్ మొబైల్స్‌పై 51% డిస్కౌంట్
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
-
Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు
-
Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
-
Gopichand: పక్కా కమర్షియల్ నుండి మరో అప్డేట్