Home » Author »Bharath Reddy
ఒక వ్యక్తి రూ. 180 విలువైన చెప్పులు పోయాయని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ పోలీస్ స్టేషన్లో ఈ వింత కేసు నమోదైంది.
ఒక్క గూండాను కాపాడేందుకు మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ నేత మనీష్ సిసోడియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. టీటీడీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మే 12 నుంచి 22 వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
యుక్రెయిన్ కు మరింత సైనిక సహకారం అందించేందుకు 1.3 బిలియన్ పౌండ్లు(దాదాపు రూ.12,344 కోట్లు) ఆర్ధిక సహాయం అందించనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది
కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం తెలిపిన వివరాలు మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 3551 కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 40 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు.
ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ..భర్తను, అతని ప్రియురాలని చితకబాదిన ఘటన తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
ఒక యువకుడు..యువతినంటూ తనను తాను వేరే మహిళలకు సోషల్ మీడియా ఖాతాల ద్వారా పరిచయం పెంచుకుని.. ఆనక వారి నుంచి కోట్లలో డబ్బు వసూలు చేశాడు
సర్వదర్శనం టోకెన్ల జారీ కొనసాగుతుండడంతో ఇటీవలి కాలంలో స్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. ఈక్రమంలోనే శుక్ర, శనివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు
అజ్మేర్ లోని అనసాగర్ సరస్సులో రూ.2000 నోట్లు తెలియాడుతున్నాయని స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది
ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ నివాసాల్లో శుక్రవారం చేపట్టిన ఈ దాడులు శనివారం కూడా కొనసాగాయి.
తూర్పు తీరంలో అసని తుఫాను(cyclone Asani) ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని..2022లోనే మొదటి తుఫానుగా భారత వాతావరణశాఖ తెలిపింది.
కారు మరొక వాహనాన్ని ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న తొమ్మిది మందిలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
ఒక లగ్జరీ డూప్లెక్స్ కోసం దాదాపు రూ.100 కోట్లు కేటాయించడం ఇటీవల కాలంలో ముంబై మహానగరంలో ఇదే మొదటిసారని రియల్ ఎస్టేట్ వర్గాలు వెల్లడించాయి.
పెంపుడు కుక్కల్లో ఎతైన కుక్కగా అమెరికాకు చెందిన "జుయస్(Zeus)అనే కుక్క గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.
యుక్రెయిన్ పై వ్యూహాత్మక అణ్వాయుధాలను మోహరించే ఉద్దేశం రష్యాకు లేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి శుక్రవారం అన్నారు
మహేష్ అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున..ట్రాఫిక్ అంతరాయం ఏర్పడవచ్చన్న ముందుచూపుతో యూసుఫ్‌గూడ పరిసర ప్రాంతాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు
ఎలాన్ మస్క్ కంటే ముందే ట్విట్టర్ ను కొనుగోలు చేయాలంటూ గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఆదేశించాడని మాజీ ప్రతినిధి డెవిన్ నున్స్ తెలిపారు.
తెనాలిలోని పాండురంగ పేట, మారిస్ పేటలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు ఇళ్లు అగ్నిప్రమాదానికి గురవగా చేబ్రోలు మండలంలో 15 ఎకరాల వారికుప్ప మంటల్లో కాలి బూడిదైంది.
ఈసందర్భంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలను, రైతులను టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని..భాజపాతో పెట్టుకున్న టీఆర్ఎస్..ఆపార్టీకి రిమోట్ కంట్రోల్ గా మారిందని రాహుల్ విమర్శించారు
ప్రభుత్వాసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్స్ లేక చాలా ఇబ్బంది అవుతోందని..అందుకే రూ.35 కోట్లతో కొత్త భవనం నిర్మాణం..లక్ష చదరపు అడుగులు ఉండేలా కొత్త బిల్డింగ్ శంకుస్థాపన చేసినట్లు మంత్రి వివరించారు