Home » Author »Bharath Reddy
పశుసంవర్ధకశాఖలో పనిచేసే పశువుల ఇన్స్పెక్టర్..తన ఆదాయానికి మించి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టడంపై అవినీతి నిరోధకశాఖ అధికారులే విస్మయం వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరాలపై భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ప్రియాంక మరోమారు ఉన్నత శిఖరాలను అధిరోహించింది. ప్రపంచంలోనే మూడో ఎత్తైన పర్వతం "కాంచన్‌జంగా"ను అధిరోహించి చరిత్ర సృష్టించింది ప్రియాంక
వీధి చివరలో కాఫీ షాపు ఉన్నా అక్కడి వరకు వెళ్లి తాగలేని ఓ వ్యక్తి ఆన్లైన్లో ఆర్డర్ చేయగా..డెలివరీ బాయ్ చూపించిన అతి తెలివికి ఆ కస్టమర్ షాక్ అయ్యాడు
ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు భారత్ లోనే సంభవించాయని..కరోనా మరణాలపై భారత ప్రభుత్వం చూపించిన లెక్కలకు..వస్తావ పరిస్థితులకు పొంతన లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోపించింది.
శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను తెరిచారు అధికారులు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల శివ నామ స్మరణతో కేదార్నాథ్ గిరిలు మార్మ్రోగిపోయాయి.
గుంటూరు అర్బన్ నల్లపాడు పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బిచ్చగాడిని మద్యం మత్తులో ముగ్గురు స్నేహితులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త..అడిగిన వెంటనే తనను సినిమాకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
అసలే ఏప్రిల్ - మే నెలల్లో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉంటాయి. మరి అంత వేడిలోనూ జవాన్లు దేశ రక్షణ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసా.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడి 36 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరరివాలన్‌ను బెయిల్ పై విడుదల చేయాలని కేంద్రాన్ని ఆదేశించనున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది
కారు ప్రమాదంలో చనిపోయిందని భావించి, ఒక మహిళను ఆమె బంధువులు శవపేటికలో పెట్టి పూడ్చిపెడుతుండగా..ఆమె ఆ శవపేటికను లోపలి నుంచి తట్టడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. నేపాల్ నైట్‌క్లబ్‌లో ఖుషీగా గడుపుతున్న సమయంలో ఆయన సొంత పార్లమెంటు నియోజకవర్గం వాయనాడ్‌లో చిన్నపాటి రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
ట్విట్టర్ ఇంక్"ని కొనుగోలు చేయడంలో మస్క్ ఉద్దేశ్యం ఏంటో తనకు ఖచ్చితంగా తెలియదని ఏది ఏమైనా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సోషల్ మీడియా మంచి పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని బిల్ గేట్స్ అన్నారు
రాబోయే రెండు నెలల్లో ఒమిక్రాన్ సబ్ వేరియెంట్లు కొన్ని అంతమై..డెల్టా లేదా వేరే కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తి ఉండవచ్చని ఇజ్రాయెల్ పరిశోధకులు నిర్వహించిన మోడలింగ్ అధ్యయనం తెలిపింది
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తులకు శుభవార్త. మరమ్మతుల కారణంగా గత 6 నెలలుగా మూతపడ్డ శ్రీవారి మెట్టు నడక మార్గం గురువారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది
ప్రజా గోస-బీజేపీ భరోసా పేరుతో నిర్వహించనున్న ఈ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు.
ఇంతలోనే డెలివరీ బాయ్ వద్దకు వచ్చిన పోలీస్ అధికారి 'అర్ధరాత్రి ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావ్..బైక్ మీద డెలివరీ ఇవ్వొచ్చగా'అని అడిగాడు
బాలుడు కిడ్నప్ అయి 3 రోజులు గడుస్తున్నా..బాలుడిని అపహరించిన మహిళ గురించి కనీస వివరాలు కూడా సేకరించలేకపోయారు పోలీసులు
సాక్షాత్తు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు, మరికొందరు ఉన్నతాధికారులు పాల్గొన్న ఓ వేడుకలో కంప్యూటర్లో పోర్న్ వీడియో(శృంగార) ప్రసారం కావడం సంచలనంగా మారింది.
కొందరు షాపు యజమానులు బంగారం తూకంలో మోసాలకు పాల్పడుతున్నట్లు వినియోగదారుల నుంచి కంప్లయింట్స్ వచ్చాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సోమవారం నేపాల్ వెళ్లిన రాహుల్ గాంధీ..అక్కడి ఓ పబ్‌లో ఖుషీ ఖుషీగా గడుపుతూ..వీడియో కంట పడ్డారు.
No trending news found.