Home » Author »chvmurthy
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం శ్రీరంగాపురం వద్ద ఈనెల 5న జరిగిన రమేష్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మద్యం మత్తులో ఓ మోడల్ ఆర్మీ వాహనంపై దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో స్థానిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో విషాదం చోటు చేసుకుంది. మదపుటేనుగు దాడిలో ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు.
బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 50 వేల రుణం చెల్లించటంలో విఫలమయ్యారని బ్యాంకు అధికారులు పంపించిన నోటీసు చూసి మనస్తాపానికి గురైన ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నఘటన ఉత్తర ప్రదేశ్ లోని అరుయా జిల్లాలో చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం లో వెలసిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈరోజు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పదో తరగతి చదివే ఓ బాలిక తన ఇంట్లోంచి 750 గ్రాముల బంగారాన్ని దొంగిలించింది. ఆ బంగారాన్ని తనకు సోషల్ మీడియాలో పరిచయం అయిన స్నేహితులకు ఇచ్చింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు ఆదాయపన్ను శాఖ ఝలక్ ఇచ్చింది. శశికళకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులను ఆదాయ పన్ను విభాగం ఈరోజు జప్తు చేసింది.
గణపతిని మట్టితో పూజించడం వెనుక పంచీకరణం ఉంది. అసలేంటీ పంచీకరణం అంటే?
హిందూ సాంప్రదాయంలో ఏ శుభ కార్యం మొదలెట్టినా ముందు గణనాధుని పూజించిన తర్వాతే మిగతా కార్యక్రమం చేపడతారు.
అసోంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు బ్రహ్మాపుత్ర నదిలో బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు వంద మందిపైగా నీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.
విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే కూతురుపై అత్యాచారం చేసాడు. కూతురు బాధపడుతుంటే తల్లి విషయం తెలుసుకుంది. భర్తపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ముగ్గురు దుండగులు ఒక నటిని పట్టపగలే ఆమె ఇంట్లో బంధించి రూ. 6లక్షల రూపాయలు దోచుకుపోయారు.
మన అందరికీ నచ్చే బంగాళదుంప కూర.....అలాంటి రోస్టెడ్ పొటాటోలను జస్ట్ టేస్ట్ చేస్తే చాలు నెలకు ఆకర్షణీయ వేతనం ఆఫర్ చేస్తోంది బ్రిటన్లోని బోటానిస్ట్ బార్ అండ్ రెస్టారెంట్.
హర్యానాలోని ఒక కుటుంబంలో కూరబాగోలేదన్నాడని భర్త తల పగల గొట్టింది అతని భార్య.
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా గత రెండేళ్లుగా అరకొర వేతన పెంపుతో సరిపెట్టుకుంటున్న ఉద్యోగులకు తీపికబురు అందింది.
గత కొన్నాళ్లుగా నిలిచిపోయిన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సర్వ దర్శనం టికెట్లను టీటీడీ రేపు (సెప్టెంబర్ 8) ఉదయం విడుదల చేస్తోంది.
ప్రత్యర్థుల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తన కంటే వయస్సులో చిన్నవాడైన వ్యక్తితో ప్రేమలో పడిందో వివాహిత మహిళ. కొన్నాళ్లకు ఇద్దరూ కలిసి సహజీవనం చేయటం మొదలెట్టారు.
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేసిన అగరబత్తీలను సెప్టెంబర్ 13 నుంచి విక్రయించబోతున్నారు.
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వానలకు ఆంధ్రప్రదేశ్ లో డెంగీ జ్వరాలు విపరీతంగా పెరిగాయి. వీటిలో అధికభాగం విశాఖ జిల్లాలో నమోదయ్యాయి.