Home » Author »gum 95921
టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్.. ప్రస్తుతం శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇక అక్కడి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
హాస్పిటల్లో తమిళ్ హీరో అజిత్. కార్డియో-న్యూరో పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చినట్లు వార్తలు. దీంతో ఫ్యాన్స్ టెన్షన్ పడి..
మొన్నటివరకు వరుస సినిమాలతో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల.. ఇప్పుడు సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా కొన్ని క్లోజప్ ఫోటోలను షేర్ చేసి కవ్విస్తున్నారు.
తమిళ సూపర్ హిట్ మూవీ 'దాదా'.. 'పాపా' అంటూ తెలుగు డబ్బింగ్‌తో వచ్చేస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.
అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన విశ్వక్ సేన్ 'గామి' సినిమా రివ్యూ ఏంటి..?
కొన్నాళ్ల నుంచి సరైన హిట్టు లేని గోపీచంద్‌కి ‘భీమా’ మూవీ హిట్ ఇచ్చిందా..? ట్విట్టర్ రివ్యూ ఏంటి..?
మిల్కీ బ్యూటీని ఇప్పటివరకు చూపించిన విధంగా.. సరికొత్తగా లేడీ అఘోర పాత్రలో చూపించబోతున్నారు. 'ఓదెల' సీక్వెల్ లో తమన్నా 'శివశక్తి' రూపంలో దర్శనమిస్తున్నారు.
'రాజాసాబ్' పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్ అంటూ ప్రభాస్ శ్రీను చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్ నటన గురించి పాకిస్తాన్ మీడియాలో చర్చ జరిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పాన్ ఇండియా మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన 'రికార్డ్ బ్రేక్' ప్రీమియర్ షోలకి మంచి స్పందన వస్తుంది.
ట్రైలర్ అండ్ టీజర్ తో ఆకట్టుకున్న విశ్వక్ సేన్ 'గామి' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. పబ్లిక్ టాక్ ఏంటి..?
మలయాళంలో సూపర్ హిట్ ‘ప్రేమలు’ నేడు తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈ మూవీ ఎలా ఉంది..?
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. కల్కి వాయిదా..!
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. బ్రాండ్ ప్రమోషన్స్ తో సందడి చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మ్యాగజైన్ కవర్ పేజీ పై స్టన్నింగ్ లుక్స్ తో అదుర్స్ అనిపిస్తున్నారు.
భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా.. తన ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫొటోలను షేర్ చేసారు. ఆ పిక్స్ లో మిలమిల మెరిసిపోతూ మెస్మరైజ్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆశలు నిరాశలు అయ్యినట్లే కనిపిస్తుంది. పుష్ప 2 మూవీ..
'విక్రమార్కుడు 2' గురించి టాలీవుడ్ నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఆల్రెడీ..
ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. అక్కడ ప్రభాస్ అండ్ దిశా పటాని పై సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. తాజాగా అక్కడి నుంచి ఓ ఫొటో వచ్చింది.
అప్పుడే కాదు ఇప్పుడు కూడా అదే పోటీ కనిపిస్తుంది. రీ రిలీజ్ లో కూడా 'ప్రేమికుడు' హవా..
'లవ్ మీ' టీజర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ని ఇచ్చారు.