Home » Author »Guntupalli Ramakrishna
ఒత్తిడి మీ జీవసంబంధ వ్యవస్థలో మార్పులను ప్రేరేపించే అవకాశం ఉంది, అది మిమ్మల్ని గుండెపోటుకు గురిచేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడి స్థాయిలు పెరిగేకొద్దీ, మీ అమిగ్డాలా అని పిలువబడే మీ మెదడులోని ఒక భాగంలో చర్య కూడా పెరుగ
నొప్పితో బాధపడేవాళ్లు ఆయా చోట్ల ఐస్ క్యూబ్‌తో మర్ధన చేయటం వల్ల తాత్కాలికంగా నొప్పి నుంచి రిలీఫ్ పొందొచ్చు. ముఖ్యంగా భుజాలు, చేతి కండరాల నొప్పులకు ఐస్ మసాజ్ బాగా ఉపకరిస్తుంది. ఆవనూనెతో కండరాలకు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంద�
బీట్రూట్ ముక్కలు తిన్నా, జ్యూస్ తాగినా ప్రయోజనం ఉంటుంది. బీట్రూట్లో కరిగే ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. మరోవైపు నైట్రేట్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త వాహికల్ని వెడల్పు చేయడంలో దోహదం చేస్తుంది. రక్త నాళికల్లో పేరుకునే చెడు కొలెస
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏఎంఎస్ ఆఫీసర్ కు సంబంధించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి. సిగ్నలింగ్ టీమ్ ఖాళీలకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన�
నేరేడు పండ్లను తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
APలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి స్టేజ్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. ప్రిలిమినరీ టెస్టులో అర్హత సాధించిన వారు సోమవారం సాయంత్రం 5గంటల లోపు చేసుకోగలరు.
కంప్యూటర్ తెర మధ్యబాగానికి కాస్త పైన మీ చూపు ఉంటే మంచిది. రెప్ప వేయకుండా పనిచేయడం మంచిది కాదు. మధ్యమధ్యలో రెప్పలు కొడుతూ ఉండాలి. కాళ్ళు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి.
ఉబ్బసం వ్యాధి లక్షణాలలో వ్యాధిగ్రస్తులకు ముందుగా, ప్రధానంగా కనిపించేది ఆయాసం. అలాగే శ్వాస నాళాల సంకోచం వలన పిల్లి కూతలు, ఆయాసం, ఛాతీ పట్టినట్లుగా ఉండడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తృణ ధాన్యాలను అధిక బరువు ఉన్న వారు, ఓబెసిటిని తగ్గించుకోవాలనుకునే తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
అభ్యర్థులను ట్రయల్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 20వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం తిప్పలు తప్పవు. కారంతోపాటు మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే కడుపులో అలజడి మొదలవుతుంది. విరేచనాలు అవుతాయి. తీవ్రమైన మంట కలుగుతుంది.
వంశపారపర్యంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు ఆహారపు అలవాట్లల్లో మార్పులు చేసుకోవాలి. వేయించిన పదార్థాలను, జంక్ ఫుడ్ ను కాకుండా సలాడ్స్, ఫ్రూట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట�
బెల్లం, మరోవైపు, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, శరీరాన్ని శుభ్రపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు వీటితో పాటు, బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, బెల్లం మరియు నిమ్మకాయ నీరు కలయిక అద్భుతమనే చెప్పాలి.
అల్లం తింటే లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుంది. దీనిలోని జింజరాల్స్, షోగోల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. లివర్‌లో పేరుకుపోయే కొవ్వును కరిగిస్తాయి. నిత్యం కొద్ది మోతాదులో అల్లం తీసుకున్నా లేదా అల్లం ర�
హెక్టారుకు సుమారు 15 టన్నుల సేంద్రీయ ఎరువుతో పాటు , 25 కిలోల నత్రజని , 25 కిలోల భాస్వరం , 50 కిలోల పొటాష్ ఎరువులు అవసరం. సగం నత్రజని ఎరువు, మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను విత్తుకునే సమయంలోనే వేసుకోవాలి.
సాధారణంగా మొక్కజొన్నలో నీటిని సాళ్ళపద్ధతిలో ఇస్తారు. దీని వల్ల చాలా నీరు వృధా అవుతుంది. దీన్ని అధిగమించటానికి నీటిని ప్రత్యామ్నాయ సాళ్ళ పద్ధతిలో ఇవ్వటం మంచిది. ఈ పద్ధతి వల్ల 50 శాతం నీటిని అదా చేసుకోవచ్చు.
పరీక్షా కేంద్రానికి ముందేగా నిర్ధేశించిన సమయానికి అభ్యర్ధులు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం జరిగే పరీక్షకు 10 గంటల లోపు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
గంజి మన చర్మానికి చాలా చక్కటి మేలు చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచే అధ్బుతమైన లక్షణాలను కలిగి ఉంది. ఒక కాటన్ బాల్ తీసుకుని గంజిలో ముంచి ముఖచర్మంపై అప్లై చేయడం ద్వారా మెుటిమలు మరియు మెుటిమలు వలన ఏర్పడిన నల్లటి మచ్చలు నివారించుకోవచ్చు.
UGC NET డిసెంబర్ 2022, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం షిఫ్టుల వారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో నిర్వహించబడుతుంది. భారతీయ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హతను ఈ పరీక్ష ద్వారా నిర్ణయించడం జరుగుతుంది.