Home » Author »Guntupalli Ramakrishna
శొంఠి గ్యాస్, ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఒక మంచి ఔషధంలా తోడ్పడుతుంది. రాత్రి పడుకునే ముందు శొంఠి పొడి కలిపిన పాలు తాగితే సరిపోతుంది.
మధుమేహం, మూత్రపిండాలలో రాళ్ళు, క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల నుంచి రక్షిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ A కంటి చూపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
విటమిన్ సి లోపం వల జుట్టు రాలిపోతుంది. విటమిన్ సి జుట్టు పెరుగుదలకు సహాయ పడుతుంది. అంతే కాకుండా విటమిన్ సి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి ని పొందటం కోసం నిమ్మ ,నారింజ వంటి పళ్ళు , ఉసిరికాయ , టమాటో , పొటాటో , ఆకుకూరలు రోజువారిగా ఆహారంల
ఒక తమలపాకులో 5 నుండి ఆరు మిరియాలు కలిపి చుట్టి రోజూ ఉదయం టిఫిన్‌కి ముందు తిని, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. ఇది శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. అలాగే బరువు తగ్గాలన్న లక్ష్యంతో ఉన్నవారికి సమతుల ఆహారం, శారీరక శ్రమ, సరైన నిద్ర, మానసిక
ఇన్ని ప్రయోజనాలు ఉండబట్టే వాల్నట్ లను డ్రై ఫ్రూట్స్‌లో రారాజు అని కూడా పిలుస్తారు. వీటిని నానబెట్టి ఖాళీ తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. పిల్లలకు రెండున్నర సంవత్సరాల నుండి వాల్ నట్స్ ను ఆహారంలో భాగంగా ఇవ్వడం వ�
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి మెట్రిక్యులేషన్, సంబంధిత స్పెషలైజేషన్‌లో 12వ తరగతి/ఐటీఐ/బీఎస్సీ/డిగ్రీబీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ/పీహెచ్డీ లేదా తత్సమాన కోర్స�
భూమి గుల్ల బారటం వలన నీరు ఎక్కువగా ఇంకుతుంది. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. రెండోసారి వర్షాకాలం అనగా సెప్టెంబరు చివరిలో పొలాన్ని దున్నుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులైన పిల్లిపెనర, మరియు జనుము ఎకరానికి 15 నుండి 20 కిలోలు చొవ్చున జూలై మాసంలో విత్�
ఎకరానికి 2కిలోల ట్రైకోడర్మా విరిడిని 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువులో కలిపి వారం రోజుల పాటు అనువైన పరిస్ధితిలో వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో లేదంటే విత్తిన నెలరోజులకు నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి.
చీజ్‌ను తినటమంటే చాలా మందికి ఇష్టం. పిజ్జా, బర్గర్లో ఎక్స్ట్రా చీజ్ వేయించుకుని తింటారు. ఈచీజ్లో అమోనియా ఎక్కువగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం, చీజ్‌లో అమోనియా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల చీజ్‌లో 0.138 గ్రాముల అమోనియా ఉంటుంది.
డైటరీ ప్రొటీన్‌కు దాని వినియోగించదగిన శక్తిలో 20 నుండి 30 శాతం జీవక్రియ కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది, 5 నుండి 10 శాతం పిండి పదార్థాలు మరియు 0 నుండి 3 శాతం కొవ్వుల కోసం ప్రొటీన్‌ని తినడం వల్ల మీకు ఎక్కువ సంపూర్ణత్వం లభిస్తుంది.
వ్యాయామం చేసేటప్పుడు సురక్షితంగా ఉండటానికి ఒకరోజు విశ్రాంతి అవసరం. శరీరం ఎక్కువగా పనిచేసినప్పుడు పడిపోయే అవకాశం ఉంది, బరువు తగ్గవచ్చు , తప్పుగా అడుగులు వేయవచ్చు. ఓవర్ వ్యాయామం కండరాలను ఒత్తిడికి గురి చేస్తుంది. ఇది మితిమీరిన గాయాల ప్రమాద�
పైనాపిల్ లో ఉండే ఆమ్లాలు పాదాలపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోయేలా చేస్తాయి. పాదాలపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిపోయేలా చేస్తుంది. ఈ విధంగా నాలుగు నుండి ఐదు రోజుల పాటు చేయడం వల్ల గరుకుగా ఉండే చర్మం అంతా తొలగిపోయి మృదువుగా ఉండే
అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం, భారీగా ప్రాసెస్ చేయబడిన ఆహారాల వినియోగం విషయంలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వాటిలో కొన్ని క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో అనారోగ్యకరమై�
టీ ట్రీ ఆయిల్ అనేది చలికాలంలో చర్మానికి మేలు కలిగించే నూనె. ఇది యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. పొడి, దురద మరియు మంట వంటి సమస్యలతో పోరాడుతుంది. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, బాదం నూనెతో కలిపి ఉపయోగించటం ద్వారా మంచి ప్రయోజన
ఉదయం అల్పాహారం తినే వారితో పోల్చితే తినకుండా మనేసే వారిలో గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది.
స్ధూలకాయం ఉన్న వాళ్లు రోజు ఉదయం నిద్రలేవగానే ఒక నిమ్మచెక్కను గోరు వెచ్చని నీటిలో పిండుకుని అందులో రెండు టీ స్పూన్లు తేనె వేసుకుని తీసుకుంటే స్ధూలకాయాన్ని తగ్గించుకోవచ్చు.
ఈ పురుగులు ఆకులోని పచ్చని పదార్దాన్ని గీకి తినడం వలన ఆకులు జల్లెడగా మారతాయి. ఆకులకు రంధ్రాలు చేసి, ఆకులను పూర్తిగాను, పువ్వులను , కాయలను కూడా తింటుంది.
అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిపరేటరీ టీచర్, పీఆర్టీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21250, టీజీటీ పోస్టులకు రూ.26250 జీతంగా చెల్లిస్తారు.
ఎర్రగా మారిన చర్మాన్ని నయం చేయడానికి వేప చక్కగా పనిచేస్తుంది. డెలివరీ తర్వాత బాలింతలు వేప పేస్ట్ ను శరీరానికి అప్లై చేసుకొని స్నానం చేయడంతో చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్ పుష్కలంగా ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థంగా పనిచేస్తుంది, ఇది మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.