Home » Author »Lakshmi 10tv
కొంతమందిలో నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్ని గుర్తించడంలో ఇబ్బంది ఎదురౌతుంది. కొందరు ఈ రంగుల్ని గుర్తించలేరు. దీనిని 'వర్ణాంధత్వం' (Colour Blindness) అంటారు. అయితే ఈ సిండ్రోమ్ కారణాలు ఏంటి? చికిత్స ఉందా? చదవండి.
కేంద్రం కొత్త బిల్లుతో జగన్ ఆటకట్టు అంటున్న జనసేన లీడర్ బొలిశెట్టి సత్యనారాయణ
మైత్రీ మూవీ మేకర్స్‌కు ఝలక్ ఇచ్చిన అల్లు అరవింద్
ఆమెకు విహార యాత్రలు చేయడం సరదా.. కొత్త కొత్త ప్రదేశాల్లో ఎంజాయ్ చేయడమంటే మరీ ఇష్టం. తాజాగా గ్వాటెమాలలోని వాల్కనోని సందర్శించి అక్కడ పిజ్జా వండుకుని తింది. అక్కడ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇజ్రాయిల్ వైద్యులు అద్భుతం సృష్టించారు. ప్రమాదంలో దాదాపుగా తెగిపోయిన బాలుడి తలను అరుదైన శస్త్ర చికిత్స ద్వారా అతికించారు. వైద్య రంగంలో ఇదో అరుదైన ఘటనగా చెప్పాలి.
హిందీ పాటల రచయిత జావేద్ అక్తర్ పెట్టిన సింగిల్ లెటర్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆయన ట్వీట్‌పై పలువురు సరదాగా పెట్టిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
దోశ ఆర్డర్ చేస్తే సాంబార్ ఇవ్వలేదు ఓ రెస్టారెంట్ నిర్వాహకులు.. ఎందుకని అడిగిన కస్టమర్‌ను అగౌరవంగా మాట్లాడారు. అందుకు పరిహారం అందుకున్నారు.. ఏం జరిగిందో చదవండి.
ఆడపిల్లలకు చదువెందుకు అన్న తండ్రికి ఓ చిన్నారి చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు. తమ దేశాన్ని మళ్లీ నిర్మించుకోవాలని చెప్పే ఆ బాలిక ధైర్య సాహసాలను మెచ్చుకుని తీరతారు. ఎవరా బాలిక.. చదవండి.
ఓ రైతుకి తన పొలంలో అదృష్టం కలిసి వచ్చింది. పొలం దున్నుతుంటే బంగారు నాణాలు బయటపడ్డాయి. ఇక అతని ఆనందం మాటల్లో చెప్పలేం..
మనల్ని ఎవరైనా మోసం చేసే 420 అనేస్తాం. కానీ ఆ నంబర్ ఎందుకు ఉపయోగిస్తాం. చాలామందికి తెలియకపోవచ్చు.
రోడ్లపై ఎంతోమంది నిరాశ్రయుల్ని చూస్తుంటాం. కానీ వారి పట్టించుకునేవారు అరుదుగా కనిపిస్తారు. ఢిల్లీలో ఓ యువతి నిరాశ్రయురాలైన ఓ మహిళతో ఫుట్ పాత్ మీద డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది.
ఒక మాట... అట... అంటూ షికారు చేస్తుంది. అదే రూమర్.. అంతే ఇక విధ్వంసం సృష్టిస్తుంది. బంధాల్ని తెంచేస్తుంది. వాటి బారిన పడిన వారు త్వరగా కోలుకోరు. అయితే వాటికి చెక్ పెట్టడానికి కొన్ని మార్గాలున్నాయి.
గతంలో పిజ్జా, కిమ్చీ, స్ట్రాబెర్రీలు, బబుల్ టీ వంటి ఫుడ్ ఐటమ్స్‌తో గూగుల్ డూడుల్‌ను రూపొందించింది. తాజాగా పానీ పూరిని గూగుల్ డూడుల్ పెట్టింది. ఇది ఎందుకో తెలుసా?
ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడు ఎప్పుడైనా దాని చరిత్ర తెలుసుకోవాలని ప్రయత్నం చేశారా? అసలు పానీ పూరిని మొదటగా ఎవరు కనిపెట్టారో తెలుసా? అందరూ ఎంతగానో ఇష్టపడే పానీ పూరి సృష్టించింది ఎవరంటే?
పబ్లిక్‌లో ఫేమ్ తెచ్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే వీడియోలు తీయాలి. అందుకోసం ప్రమాదకరమైన ఫీట్లు చేయడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ప్లాట్‌ఫారమ్‌పై పిల్లిమొగ్గలు వేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏదైనా పని మీద వెళ్తుంటే ఎవరైనా తుమ్మగానే తిట్టుకుంటారు. అందరి మధ్యలో తుమ్ము వస్తే తిట్టుకుంటారేమో అని కొందరు ఆపుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇదంతా సరే.. తుమ్మగానే ఆశీర్వదిస్తారు. ఇది ఎందుకు? మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా?
కొంతమంది ఫుడ్ తినే విషయంలో అసలు తమకు తాము టైం ఇచ్చుకోరు. హడావిడిగా స్పీడ్‌గా తింటారు. అలా తరచుగా చేయడం వల్ల అనేక ప్రమాదాలు ఉన్నాయి.
కొన్ని ప్రదేశాలు చూడటానికి ఎంత అద్భుతంగా కనిపిస్తాయో.. అక్కడికి వెళ్లి ఉండటానికి కాస్త భయం, సంకోచం కలిగిస్తాయి. వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రని ఓ రూమ్ చాలా ఆకట్టుకుంది.. కానీ అక్కడికి వెళ్లి ఉండటానికి మాత్రం సంకోచం కలిగించింది.
డాక్టర్ల చేయి చూసి రోగం చెప్పేస్తారు. మందులు రాసి రోగం నయం చేసేస్తారు. కానీ వారి చేతి రాత బాగోదనే విమర్శలు ఉంటాయి. అందుకు కారణాలు తెలుసుకుంటే ఆ విమర్శని వెనక్కి తీసుకుంటారు.
ఆర్టిస్టులు తమ కంటికి నచ్చిన వాటిని అందంగా చిత్రాలు గీసేస్తుంటారు. కొందరు సామాన్యుల చిత్రాల్ని గీసి అబ్బురపరుస్తూ ఉంటారు. పూనేలో పూలు అమ్ముతున్న ఓ వృద్ధురాలి చిత్రాన్ని ఆర్టిస్ట్ ఎంత బాగా గీసాడో చూడండి.