Home » Author »Lakshmi 10tv
తండ్రికి కూతురంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అయితే ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవిస్తారట. కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
పుట్టినరోజు నాడు కేక్ కట్ చేస్తాం. కొందరు దీపాలు ఊదడం సెంటిమెంట్‌గా భావించి ఊదటానికి ఇష్టపడరు. కానీ.. చాలామంది కేక్‌పైన ఉన్న క్యాండిల్స్‌ని ఊదుతారు. అయితే ఇలా ఎందుకు చేస్తారనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా?
రాయలసీమలో వర్షాకాలంలో వజ్రాలు దొరకడం కొత్త కాదు. కానీ ఎవరికి దొరికింది? ఎంత లాభపడ్డారు? అనేది చెప్పుకుంటారు. ఓ మహిళా రైతుకి విలువైన వజ్రం దొరికింది. ఇప్పుడామె లక్షాధికారి అయ్యింది.
హైదరాబాద్ నాచారంలోని ఓ బ్యాంకు ఏటీఎంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. రూ.8000 కి బదులు రూ.600 రావడంతో కస్టమర్లు షాకయ్యారు. ఇలా పలువురికి జరగడంతో ఆందోళనకి దిగారు.
నిజామాబాద్ జిల్లాలో నాగు పాము కలకలం సృష్టించింది. బైక్‌లో దూరి బయటకు రాకుండా మొరాయించింది. ఎట్టకేలకు దానిని బయటకు తీసిన స్ధానికులు కొట్టి చంపారు.
ఒక కుటుంబం ఎంతో సంతోషంగా బీచ్‌కి పిక్నిక్కి వెళ్లింది. సముద్రపు అలల్లో సరదాగా గడుపుతున్నారు. ఫోటోలు దిగుతున్నారు. అంతలో ఓ భారీ అల ఆ కుటుంబంలోని మహిళను లాక్కెళ్లిపోయింది. విషాదాన్ని మిగిల్చింది.
కొత్త కార్మిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో యూనియన్ విఫలమవడంతో హాలీవుడ్ నటీనటులు, రచయితలు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. ఇదిలా ఉంటే వీరు చేస్తున్న సమ్మెలో RRR పోస్టర్ కనిపించడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఒత్తిడి, ఆందోళన, విచారంగా ఉండటం.. ఇవన్నీ మన రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయట. ఎప్పుడూ సంతోషంగా ఉండేవారిలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారట.
సెల్ ఫోన్ కొనగానే సరిపోదు.. అది పోగొట్టుకుంటే, సైలెంట్లో పెట్టి ఎక్కడైనా మర్చిపోతే అప్పుడు ఏం చేయాలనేది తెలుసుకోవాలి. ముందుగానే ఫోన్లో ఎలాంటి ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలనే అవగాహన కూడా ఉండాలి. మీ ఫోన్ సైలెంట్లో ఉండి కనిపించకపోతే ఏం చేయాలి?
ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ ఎంత ఫేమస్సో.. వాటిలో స్వీట్స్ అంత ఫేమస్.. 'ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రీట్ ఫుడ్ స్వీట్స్' జాబితా ఒకటి బయటకు వచ్చింది. అందులో మన ఇండియన్ స్ట్రీట్ స్వీట్ ఫుడ్స్ ఏమున్నాయో.. ఒకసారి చూడండి.
కేబీఆర్ పార్క్‌లో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్
చిరుతను చూస్తే అందరూ పరుగులు పెడతారు. కానీ ఓ యువకుడు తనపై దాడి చేసిన చిరుతను ధైర్యంగా ఎదుర్కున్నాడు. అటవీ అధికారులకు అప్పగించాడు.
ఓ కుటుంబం శునకాన్ని ఎంతో ప్రేమగా పెంచుకుంది. అది అనారోగ్యంతో అకస్మాత్తుగా చనిపోయింది. దాని మరణం జీర్ణించుకోలేని ఆ కుటుంబం దాని ఆత్మ శాంతి కోసం ఏం చేసింది? చదవండి.
ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారట.. ఓ యువకుడు 100 అడుగుల ఎత్తున్న మొబైల్ టవర్ ఎక్కాడు. ఆ తరువాత ఏం జరిగింది?
ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. వయసు మీద పడ్డా చురుగ్గా ఉంటారు. ఓ పెద్దాయనని చూస్తే అదే అనిపిస్తుంది. 'కోయీ లడ్కీ హై' అంటూ ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేస్తున్న ఆయనని చూస్తే మనలో కూడా ఉత్సాహం రావడం ఖాయం.
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. కార్తీకదీపం నటుడిపై కేసు
నా సంపాదన రోజుకి 2 కోట్లు.. వదులుకుని మీ భవిష్యత్ కోసం వచ్చాను.. వారాహి విజయ యాత్రలో పవన్ వ్యాఖ్యలు
అందాల నటి మందాకినిని ఎవరూ మర్చిపోరు. తన గ్లామర్, నటనతో 80 లలో ఉర్రూతలూగించారు. అచ్చంగా ఆమెను పోలిన వ్యక్తి ఇంటర్నెట్లో సెన్సేషన్‌గా మారారు.
శునకం నమ్మిన బంటు అని చెప్పాలి. తనను ప్రేమగా పెంచే వారిపట్ల విశ్వాసం చూపిస్తుంది. చెత్తా, చెదారం మోసుకెళ్తున్న ఓ మహిళకు ఓ శునకం చేసిన సాయం చూస్తే మనసు కదిలిపోతుంది.
విమానం ఎక్కి భిక్షాటన చేశాడో వ్యక్తి. విమానం ఎక్కగలిగే స్థోమత ఉండి భిక్షాటన ఏంటి? అని డౌట్ వస్తుంది. హైటెక్ బిచ్చగాడేమో.. ఎవరో తెలుసుకోవాలని ఉందా? చూడండి.