Home » Author »madhu
ఓ కళాకారిణి స్వీయ చిత్రాన్ని తానే చిత్రీంచడమే కాకుండా..చిత్రంలో భర్త ముఖం తన నుదిటిపై ప్రతిబింబించేలా చిత్రిస్తుంది.
కూతురిపై అత్యాచారం జరిపి...అంతమొందించాడు. కులాంతర వివాహం చేసుకోవడమే ఆమె చేసిన తప్పు.
ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూర్చొని కొందరు వ్యక్తులు రైతులపై విమర్శలు చేస్తున్నారని, వారి వల్లే కాలుష్యం పెరుగుతోందని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నది నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే ... కాస్త దూరం నుంచి ఆ నదిని చూస్తే నావలు గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తాయి.
ఇది వరకు బైక్ వేసుకొని కొన్ని ప్రదేశాలను చుట్టి రావడం ఓ సరదా. అయితే ప్రస్తుత రోజుల్లో వాళ్లు చూసిన ప్రాంతాలను వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఓ పిచ్చి.
టీ20 ప్రపంచకప్ వైఫల్యాన్ని న్యూజిలాండ్ సిరీస్‌తో చెరిపేయాలని భారత్ భావిస్తుంటే..తృటిలో కప్ చేజార్చుకున్న కివీస్ మళ్లీ పుంజుకోవాలని చూస్తుంది.
ప్రశాంతంగా ఉండే సాగర నగరం విశాఖకు .. ఇప్పుడు భూకంపం భయం పట్టుకుంది. ఎప్పుడు భూమి కంపిస్తుందోనంటూ.. జనం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం పెద్ద శబ్ధంతో...
తిరుమల కొండపైకి వెళ్లే నడకదారిని మూసివేశారు. 2021, నవంబర్ 17వ తేదీ..18వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో.. ముందస్తుజాగ్రత్తగా నడకదారిని మూసేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనే దానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం తన అభిప్రాయాన్ని వెలువరించింది.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం పొంచి ఉంది. మరో వారం రోజుల్లో ఆయన ప్రధాని పోస్టు ఊడడం ఖాయంగా కనిపిస్తోంది.
దేశంలోనే తొలిసారిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆవుల చికిత్స కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సర్వీసును ప్రారంభించనున్నారు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్టు అంచనా వేస్తోంది.
పాలనలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి, ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచే దిశగా మంత్రుల కార్యాలయాలు పనిచేయనున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బండి సంజయ్ టూర్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. 2021, నవంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం నుంచి బండి సంజయ్‌ను అడుగడుగునా టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.
కాళ్లు..చేతులు పట్టుకుని బలవంతంగా బడికి తీసుకెళ్లిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా..ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
భార్య లోనికి వెళ్లి..నగదు, బంగారం, విలువైన వస్తువులు చోరీ చేసేది. భార్య చోరీలకు పాల్పడుతుంటే..ప్రసాద్ ఇంటి బయట కాపాలాగా ఉండేవాడు.
ఫుల్ టెన్షన్ నడుమ కుప్పం మున్సిపోల్ ముగిసింది. సుమారు 80 శాతం మేర పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
చెరకు లోడ్ ఉన్న ఓ ట్రాక్టర్ ట్రాలీ భాగం విడిపోయి నడి రోడ్డుపై వెనక్కి వేగంగా దూసుకొచ్చింది. ఆ రహదారిపై జనాలు రాకపోకలు సాగిస్తున్నారు.
నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల పరిధిలో నాయినిపల్లి మైసమ్మ ఆలయం ఉంది. ఈ టెంపుల్ కు ప్రతి ఆదివారం భక్తులు భారీగా తరలివస్తుంటారు.
టికెట్ బుకింగ్‌తో పాటు పీఎన్ఆర్ ఎంక్వైరీ (PNR), టిక్కెట్ రద్దు తదితర సేవలు కూడా నిలిచిపోనున్నాయని తెలిపింది.