Home » Author »madhu
ప్రజల నమ్మకాన్ని పసిగట్టిన ‘వెజ్ అండ్ నాన్ వెజ్’ అనే ఓ సంస్థ కొత్త వ్యాపారం చేపట్టింది. నజర్ సింబల్ ను క్యాప్ లపై ముద్రించి మార్కెట్ లోకి విడుదల చేసింది.
అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు..బీజెపి పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు బీజేపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి.
న్యూజిలాండ్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్ లో అవుట్ అయ్యాడు. తీవ్ర అసహనంతో...బ్యాట్ తీసుకుని..కుడిచేతిపై పొరపాటున చేతిపై కొట్టకోవడంతో కాన్వే చేతికి గాయమైంది.
వైరస్ సోకిన వ్యక్తులు వాంతులు చేసుకోవడం వల్ల కూడా ఈ వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉందని, సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు.
హైదరాబాద్ పంజాగుట్టలో నాలుగేళ్ల చిన్నారి హత్య కేసు చిక్కుముడి వీడింది. బాలిక తల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందని సమాచారం. వివాహేతర సంబంధం ఇందుకు కారణమని చెప్తున్నారు.
అపస్మారకస్థితిలో పడి ఉన్న ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ రాజేశ్వరిను సీఎం స్టాలిన్ ప్రశంసలతో ముంచెత్తారు. అభినందించి..ప్రశంసాపత్రం అందించారు.
సికింద్రాబాద్ లో నివాసం ఉండే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు ఫేస్ బుక్ ద్వారా..ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఎవరా అని తీరా చూస్తే..అందమైన అమ్మాయి ఫొటో ఉంది.
ఏపీలో పీఆర్సీ రగడ ముదురుతోంది. విజయవాడ ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు అత్యవసర సమావేశమయ్యారు. 9 ఉద్యోగ సంఘాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.
చమురు ధరల్లో ఎక్కువ కావడం లేదు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండడంతో సామాన్యుడు ఊపిరిపీల్చుకుంటున్నాడు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తినబాట పట్టారు. ఏఐసీసీ పిలుపుమేరకు.. కాంగ్రెస్ ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీకి రావాల్సిందిగా 13 మంది నేతలను హైకమాండ్ ఆదేశించింది.
మెట్రోస్టేషన్ నుంచి ఎందుకు దూకింది అనే కోణంలో విచారణ చేపట్టారు. కుటుంబ సమస్యలా ? ఆర్ధిక సమస్యలా లేక మరేదైనా కారణమా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతోంది.. తాజాగా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హెచ్చరికలు జారీ చేశారు.
బాలీవుడ్ లో విక్కీకౌశల్, కత్రినాకైఫ్ జంట వివాహం గురించి జోరుగా చర్చ సాగుతోంది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
30శాతం అధిక ధరతో నడుస్తోన్న స్పెషల్ రైళ్లను త్వరలో రద్దు చేసి తిరిగి రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు..
పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలపడనుందని, ఆగ్నేయ బంగళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం..అనంతరం బలపడి...తుపాన్ గా మారితే..దీనికి ‘జవాద్’ అనే పేరు పెట్టాలని యోచిస్తున్నారు.
ఒకటి కాదు..రెండు కాదు..లక్ష సంవత్సరాలకు సరిపడా ఆక్సిజన్ ఉందా ? దాదాపు 800 కోట్ల మందికి ఇది సరిపోతుందా ?
ప్రతి నెలా రూ. 2 లక్షల వరకు జీతం వస్తుందని..కేవలం రూ. 30 వేల లంచానికి కక్కుర్తిపడ్డారని తేలింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను ఆదరించాలని, బస్సులను బుక్ చేసుకొంటే..బహుమతులను ఇస్తామని ప్రకటించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
భారత బిలియనీర్, స్టాక్ మార్కెట్ లో నిపుణుడిగా పేరొందిన రాకేష్ ఝున్ ఝున్ వాలా తక్కువ ధరతో సామాన్యుడికి సైతం విమాన ప్రయాణం అందించాలని ప్రయత్నం చేస్తున్నారు.
రెండు పథకాలు దేశంలో పెట్టుబడి పరిధిని విస్తరింపజేస్తాయని, పథకాలు మరింత సురక్షితమైనవిగా వెల్లడించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.