Home » Author »madhu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. 2021, నవంబర్ 12వ తేదీ శుక్రవారం ఆయన అమరావతిలో ఉన్న మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు.
బుక్ చేసుకున్న కళ్యాణ మండపం పరిసర ప్రాంతాల్లో నడుంలోతు వరకు నిలిచిపోయింది. దీంతో పెళ్లి కష్టాలు మొదలయ్యాయి. అలాగే వివాహం నిర్వహించారు. కానీ..
Turkish ఐస్ క్రీం చాలా ఫేమస్. అన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. కస్టమర్లతో ఐస్ క్రీం అందించే వారు చిలిపిగా..ఆటపట్టిస్తుంటారు.
చెన్నై మునిగిపోతుందా? వామ్మో.. ఏంటా వర్షాలు.. ఎక్కడ చూసినా వరదే..! ఎటుచూసినా నీరే..! నదులు ఉప్పొంగుతున్నాయి..! అటు వాయుగుండం తీరం దాటేసింది..!
చిత్తూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతగా కురిసిన వర్షాలతో పల్లెలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతిని వర్షాలు ముంచెత్తాయి.
భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో పల్లెలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఉత్తర్ ప్రదేశ్ లో సెక్రటరీ స్థాయి అధికారి చేసిన వేధింపులను ధైర్యంగా రికార్డు చేసి..సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది.
ఓ వ్యక్తి కేవలం రూ. 5తో 40 కిలోమీటర్లు ప్రయాణించే విధంగా...బ్యాటరీ సైకిల్ రూపొందించాడు. ఇతను హైదరాబాద్ కు చెందిన వారు.
గత కొన్ని రోజులుగా చమురు ధరల్లో ఛేంజ్ కనబడడం లేదు. గతంలో రోజు రోజుకు పెరిగిన ధరలు..ప్రస్తుతం నిలకడగానే కొనసాగుతున్నాయి.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్ మరో వివాదానికి తెరలేపింది. దేశ స్వాతంత్ర్యానికి సంబంధించిన కేసిన కామెంట్స్ కాంట్రావర్సీకి కారణమయ్యాయి.
స్టీల్ ప్లాంట్ ఆస్తుల వాల్యుయేషన్ కమిటీ సభ్యులు 2021, నవంబర్ 12వ తేదీ శుక్రవారం వైజాగ్లో పర్యటించనున్నారు. ప్లాంట్ను పరిశీలించి.. ఆస్తులను అంచనా వేయనుంది ఈ బృందం.
ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ నేతలపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని విమర్శించారు.
ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు దిగుతుంది అధికార టీఆర్ఎస్. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేలాది మందిగా నిరసన తెలపనున్నారు.
ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన సోను (27) బతుకుతెరువు కోసం ఆరు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చిన ముషిరాబాద్ లో స్థిరపడ్డాడు.
పబ్ జీ’ న్యూ స్టేట్ పేరిట అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ గేమ్ 17 భాషల్లో డిజైన్ చేశారని సమాచారం.
ఛాత్ పూజ నిర్వహించుకోవడానికి 10 మంది భక్తులు ఆటోలో బయలుదేరారు. పూజలు నిర్వహించుకుని సంతోషంగా ఆటోలో ఇళ్లకు బయలుదేరారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు తీరం వెంబడి అలలు ఎగసి పడుతున్నాయి.
వరద ముంపులో చిక్కుకున్న తమిళనాడుకు తుపాను ముప్పు పొంచి ఉండడంతో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ప్రగతి యాత్రను 2021, నవంబర్ 11వ తేదీ గురువారం ప్రియాంక గాంధీ ప్రారంభించి..యాత్రలో పాల్గొననున్నారు.
ఇంగ్లండ్ జట్టును ఓడించి..న్యూజిలాండ్ టీం ఫైనల్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్, పాక్ లలో ఏ జట్టు ఫైనల్ లో అడుగు పెడుతుందనే ఉత్కంఠ నెలకొంది.