Home » Author »madhu
బంగారం రేట్ దేశీయ మార్కెట్ లో మళ్లీ పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్ కు 0.32శాతం పెరిగింది. గోల్డ్ రేటు ఔన్స్ కు 1854 డాలర్లు దాటింది.
ఒక టీకా డోసు వేసుకున్న వారికి మాత్రమే రేషన్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని డీలర్లు, ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఓ రెస్టారెంట్ లో సూప్ మంచిగా లేదని మేనేజర్ ముఖంపై పారబోసిందో ఓ యువతి. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు లేవు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో...సామాన్య ప్రజానీకం ఊపిరిపీల్చుకుంది.
పెళ్లి కాకముందే..తనపై అత్యాచారం జరిపి..బలవంతం చేస్తే..పెళ్లి చేసుకున్నాడని..అత్తింటికి వెళితే..తనను వేధిస్తున్నారని..న్యాయం చేయాలంటూ..ఓ బుల్లితెర నటి పోలీసులను ఆశ్రయించారు.
బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..వాయుగుండంగా మారిందని, చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా...430 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఆలయంలోని హుండీలో భక్తులు వేసిన లెటర్ లు చదివిన ఆలయ పూజారులు, అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి సర్వం సిద్ధమైంది. అలంకార ప్రియుడు, నిత్య కల్యాణ స్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడికి...అర్చకులు గురువారం పుష్పయాగం నిర్వహించనున్నారు.
మిస్టర్ పీఎం.. హంతకులతో చర్చలా అంటూ నిలదీసింది. 2014లో పెషావర్ ఆర్మీ స్కూల్లో జరిగిన మారణకాండపై ఇమ్రాన్‌ఖాన్‌ను కడిగి పారేసింది.
నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యలో దాదాపు 70 వేల జాబ్లకు సంబంధించి నోటిఫికేషన్ల జారీ చేసేందుకు కేబినెట్లో పచ్చజెండా ఊపనున్నారని తెలుస్తోంది.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ త్రి ఇంక్లైన్ గనిలో జరిగిన ప్రమాదంలో నలుగురి కార్మికుల మృతి చెందడంపై సింగరేణి యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
తాను పొందిన...అర్జున అవార్డు, పద్మ పురస్కారం..ఇతర మెడల్స్ తీసుకొచ్చి...న్యాయం చేయాలంటూ..డిమాండ్ చేశారు. ఆయన ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సంస్థ ఇమేజ్ ను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారు కాబట్టే..నోటీసులు ఇవ్వడం జరిగిందని, తమ నోటీసులకు రిప్లై రాకపోతే..న్యాయపరంగా ముందుకెళుతామని తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
నెటిజన్లు తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కామెంట్స్ చేస్తున్నారు. పిల్లలను అజాగ్రత్తగా వదిలేయవద్దని...వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో...పుష్పయాగానికి ఆలయ అర్చకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేదమూర్తులు, ఆలయ పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఈ వేడుక జరుగనుంది.
అచ్చె దిన్ కాదు... సచ్చే కాలం బీజేపీ తెస్తోందని, ధాన్యం కొనుగోలు ఎప్పటి నుంచో కేంద్రం చేస్తోందన్నారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు.
స్థానిక సలహా మండలి ఛైర్ పర్సన్ గా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.
ఆటోరిక్షాల ఛార్జీల పెంపునకు ఆర్టీఏ ఆమోద ముద్ర వేసింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత..ఆటో ఛార్జీలు పెరగనున్నాయి. అయితే..ఆర్టీఏ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు.
గత 24 గంటల్లో 11 వేల 466 కొత్త కేసులు వెలుగు చాశాయి. 12,78,728 మందికి పరీక్షలు నిర్వహించినట్లు..కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
జిల్లా కలెక్టర్ తన భార్య కాన్పును ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించారు. దీంతో ఆ కలెక్టర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.