Home » Author »madhu
ఏపీ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు బోరున విలపించారు.
తాను సీఎంగా గెలిచిన తర్వాతే..అసెంబ్లీలో అడుగు పెడుతానంటూ..టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శపథం చేసి వెళ్లిపోయారు. గతంలో జరిగిన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బోరున విలపించారు. వైసీపీ ప్రభుత్వం, నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఆయన తప్పుబట్టారు.
శ్రీశైలంలో జ్వాలాతోరణం నేత్రపర్వంగా సాగింది. ప్రధానాలయ రాజగోపుర వీధిలో గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణాన్ని వెలిగించారు.
నూతన వ్యవసాయ చట్టాలు త్వరలోనే ఉపసంహరణ కానున్నాయంటూ ఆయన వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా చేసిన ఈ ట్వీట్ అప్పట్లో వైరల్ అయ్యింది.
మూడు నల్ల చట్టాల రద్దు కోసం రైతుల ఆందోళన కాదని, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు, రైతులందరికీ లాభదాయక ధరల చట్టబద్ధమైన హామీ లభించాలని డిమాండ్ చేసింది.
వర్షాలపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
సీఎం జగన్ ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష జరిపారు.
కొంతమంది చనిపోయినా..కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదు. ఆందోళనలకు దిగొచ్చింది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
రైతుల కోసమే ఈ చట్టాలు అన్నారు. రైతుల మేలు కోసం తాము ఈ చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. కానీ ఈ చట్టాలు రైతుల మేలు కోసం కాదని గొంతెత్తి అరుస్తున్నా..కేంద్రం వినిపించుకోలేదు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. అల్పపీడనం బలపడి తుఫాన్ గా మార మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తూ దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా స్టాక్మార్కెట్లలోకి అడుగుపెట్టిన వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ పేటీఎం ఆరంభంలోనే డీలాపడింది.
తన నివాసంలో ని ఒక్క బుక్కును కూడా వదలకుండా అన్నింటినీ సోదా చేశారని, అందులో విప్లవ సాహిత్యం కొడవలి గుర్తు ఉన్న అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.
రాష్ట్ర విభజన తర్వాత వెంకన్న స్వామి, సింహాద్రి స్వామితో పాటు ఆధ్యాత్మిక దేవాలయాలే..ఇంక మరేమీ దక్కలేదు అంటూ...విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుమల, తిరుపతిలో కుండపోత వాన కురుస్తోంది. తిరుమలలో కురుస్తున్న వర్షాలకు.. శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో కి వరదనీరు వచ్చి చేరింది.
ఢిల్లీ ఒక్కటే దేశ రాజధాని...అంటే మిగతా ప్రాంతాల వారికి భాగస్వామ్యం లేదా ? అంటూ ప్రశ్నించింది.
67.99 లక్షల రీఫండ్స్ ఉన్నట్లు, 2021-22 అసెస్ మెంట్ సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం రూ. 13 వేల 141 కోట్ల రీఫండ్ జారీ చేయడం జరిగిందని వివరించింది.
భారీగా ఈదురుగాలులు వీస్తుండడంతో వృక్షాలు నెలకొరిగాయి. తిరుమలలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు.
స్వర్గ సమీపంలోని ఎన్మకజెకలోని ఆలయంలోనికి దళితులు అడుగుపెట్టారు. పట్టికజాతి క్షేమ సమితి (పీకేస్) ఆధ్వర్యంలో దళితుల బృందం ఆలయంలోనికి ప్రవేశించింది.
చైనా టెన్నిస్ స్టార్ ప్లేయర్ పెంగ్ షూయి భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది. దేశ మాజీ ప్రధాని జాంగ్ గావోలి లైంగికంగా వేధించినట్లు పెంగ్ చేసిన ఆరోపణలు సంచలనం రేకేత్తిస్తున్నాయి.