Home » Author »madhu
రబీ సీజన్ ఇంకా ప్రారంభం కాలేదని, ధాన్యం సేకరణపై రాష్ట్రాలతో తాము చర్చించాల్సి ఉందనీ, వచ్చే ఏడాదిలో బియ్యం ఎంత సేకరించాలో నిర్ణయిస్తామనే విషయాన్ని వెల్లడించింది.
FQ అనే ఆన్ లైన్ యాప్ నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే వెనుకాముందు ఏమాత్రం ఆలోచించకుండా..ఆ నెంబర్ కు ఫోన్ చేశాడు.
దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా పరాజయం కావడంతో..చెప్పినట్లుగానే అతను చేసి వార్తల్లో నిలిచాడు.
ఢిల్లీలో రైతులు ఉద్యమాన్ని అణదొక్కుతున్నారని తెలిపారు. లఖింపూర్ లో రైతులపైకి వాహనాలు ఎక్కి హత్య చేస్తున్నారని విమర్శించారు.
కొనుగోలు చేయకపోతే..ఆ ధాన్యాన్నే బీజేపీ కార్యాలయాలపై పోస్తామని హెచ్చరించారు. చివరి రక్తపుబొట్టు దాక రైతుల కోసం పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.
గత ఏడున్నరేండ్లుగా ఎన్ని బాధలు పెట్టినా...ఈ రాష్ట్రాన్ని ఆదుకోలేదని తేల్చిచెప్పారు సీఎం కేసీఆర్.
తెలంగాణ గ్రామగ్రామాల్లో పోరాటాలు కొనసాగుతాయని, తాము చేస్తున్న పోరాటం..ఉధృతమై..ఉప్పెనలా మారుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ ఆందోళనలు, ధర్నాలు చేసిన సందర్భాలు చాలా అరుదు. ఏడు మండలాలను ఏపీలో కలిపినందుకు నిరసనగా 2014లో రాష్ట్ర బంద్ చేపట్టింది.
భవిష్యత్తులో ఇంటర్నెట్ను ఏలేది వర్చువల్ రియాలిటీయేనని ప్రూవ్ చేస్తున్నారు మెటావర్స్ కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్.
అంతరిక్షంలోనూ అమెరికా, రష్యాల మధ్య అలజడి మొదలైంది. రష్యా చేపట్టిన యాంటీ శాటిలైట్ మిస్సైల్ టెస్ట్ ఇరుదేశాల మధ్య రచ్చకు దారి తీసింది.
పక్కా సమాచారంతో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని ఆపరేషన్ నిర్వహించాయి.
తిరుపతిలో చిన్నారుల అశ్లీల వీడియోలతో వ్యాపారం చేస్తున్న మోహన్ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహాధర్నాలో పాల్గొననున్నారు. ధర్నా వేదికలో ఆయన కూర్చొన్నారు.
రాజకీయాలను వదిలి సినీ నటుడు చిరంజీవి మంచి పని చేశారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
క్రమశిక్షణ కు మారుపేరైన వెంకయ్య నాయుడు రాష్ట్రపతిస్థాయికి ఎదగాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఓ మహిళ చేసిన విజ్ఞప్తికి మావోయిస్టుల మనస్సు కరిగిపోయింది. తన భర్తకు ఎలాంటి ఆపద తలపెట్టవద్దని, క్షేమంగా విడిచిపెట్టాలని ఆమె కోరడంతో..ప్రజాకోర్టు నిర్వహించి..ఆయన్ను వదిలిపెట్టారు.
ఎంపీ కేశినేని నాని ఓటు కీలకంగా మారింద. ఈయన ఎవరికి ఓటు వేస్తే..ఆ పార్టీ గెలిచినట్టవుతుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. లేఖలో ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు.
నెల పూర్తికాకుండానే.. జీతాలు అయిపోతున్నాయని, దాదాపు 80 శాతం మంది వైట్ కాలర్ ఉద్యోగుల జీతాలు హరతి కర్పూరంలా అయిపోతోందని ఓ సర్వే వెల్లడించింది.