Home » Author »murthy
hyderabad:భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. నగరానికి పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీన పడు�
Hyderabad:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్13, మంగళవారం ఉదయం గం. 6.30-7.30 గంటల మధ్య కాకినాడ వద్ద తీరాన్ని దాటింది. ఆ తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనించి మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడి తెలంగాణలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండ
dancer shobha naidu:ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి పద్మశ్రీ. డా. శోభా నాయుడు కన్నుమూశారు. ఆమె వయస్సు 64 సంవత్సరాలు. హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం అర్ధరాత్రి గం.1-44 లకు తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత క
keesara tahsildar:కోటి రూ.10 లక్షల లంచం తీసుకున్న కేసులో నిందితుడిగి ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను అరెస్ట్ చేసారు. ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.మంగళవారం రోజంతా భారీ వర్షం కురవడంతో అతలా కుతలమైంది. రోడ్లపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు న�
peninsular: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నది పరీహవాక ప్రాంతాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజ
tamilnadu: ఆకలి మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుందంటారు. ఆకలికి తట్టుకోలేని ఒక దొంగతనానికి పూనుకున్నాడు. నేరం నాది కాద ఆకలిద అనే పేరుతో తెలుగులో 70ల్లో ఒక సినిమానే వచ్చింది. దొంగతనం చేసి…ఆ పని తప్పని తెలిసి,యజమానిని క్షమించమని కోరాడు ఒక దొంగ. తమిళనాడు, �
tirumala srivari Navaratri Brahmotsavam : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల విడుదల చేసిన కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 16 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించా
molestation : ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించిన యువకుడు, యువతి పోలీసు కేసు పెట్టిందని ఆమెను సజీవ దహనం చేసాడు ఆసమయంలో యువకుడిగా నిప్పంటుకుని తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన�
Fake currency : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో దొంగనోట్లు చెలామణీ చేస్తున్న ముగ్గురిని అంబాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి సుమారు మూడు లక్షల విలువైన దొంగ నోట్లు, ఆరు సెల్ ఫోన్లు, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నామని అమలాపురం డిఎస్ప�
Jhansi : తన స్నేహితుడిని కలవటానికి వెళ్లిన పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్ధినిపై కొందరు విద్యార్ధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేస్తూ ఆ దృశ్యాలను వీడియో తీశారు. కాలేజీలో ఆదివారం సివిల్ సర్వీసు పరీక్ష జరుగుతోంది. పోలీసు బందోబస�
chhattisgarh:చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. బంధువులు అయ్యే ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమను అంగీకరించని కుటుంబ సభ్యులు వారిని హత్య చేసి తగల బెట్టారు. చత్తీస్ ఘడ్ లోని దుర్గ్ జిల్లా, సుపేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నగర్ లో పక్క, పక్క ఇళ్లల్లో ని�
flashes at 2 women after calling them for help : ముంబైలోని విద్యావిహార్ రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు మహిళలను అసభ్యంగా పోటోలు తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం, అక్టోబర్ 10 మధ్యాహ్నం సమయంలో ఈ జరిగిన ఘటనలో నిందితుడు 27 ఏళ్ల బిట్టు పాల్సింగ్ పార్చా (27)ను అరెస్ట్ చే
“Rs 15,000 for “full night” : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు చూసి ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో నివసించే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని షాక్ కు గురయ్యింది. పెయిడ్ సెక్స్ సర్వీసు లభించే సోషల్ మీడియా సైట్లు, Facebook, WhatsApp లలో తన ఫోటోలు పోస్ట్ చేసి కొందరు వ్యక్తులు వ్యభ�
women seeking men : కరోనా లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియా వెబ్ సైట్లనే బ్రౌజ్ చేసినట్లు లెక్కలు చెపుతున్నాయి. చాలా మంది ప్రజలు ఇంటికే పరిమితమై వాటిలో కాలక్షేపం చేశారు. సైబర్ నేరగాళ్లకు అదే వరప్రసాదం అయ్యింది. స్ధానిక వాణిజ్య ప్రకటనల కో�
conflict for girlfriend : ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము…… అని సినీ కవి దాశరధి 1963లోనే చదువుకున్న అమ్మాయిల సినిమా కోసం ఓ పాట రాశారు. ఈపాట రొమాంటిక్ గా పాడుకోటానికి బాగానే ఉంది కానీ….. గుంటూరు జిల్లాలో ఒకే ప్రియురాలి కోసం ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడిన
chittoor police arrest : గుప్తనిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా కు చెందిన ఐదుగురు సభ్యులను చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుండి రూ 9 లక్షల నగదు స్వాధీన పరచుకొన్నట్లు పీలేరు అర్బన్ సీఐ సాధిక్ అలీ తెలిపారు. చెన్నై�
weather-report: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శని, ఆది వారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తర అండమాన్ సముద్రం దాన్ని ఆన
Practising Witchcraft in Jharkhand Village : టెక్నాలజీ విపరీతంగా పెరిగి పోయి ప్రపంచం మొత్తం అర చేతిలో ఇమడి పోయే రోజుల్లో కూడా చేతబడి చేస్తున్నారనే నెపంతో ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తిని గ్రామస్తులు నగ్నంగా గ్రామమంతా ఊరేగించారు. జార్ఖండ్ రాష్ట్రం, గర్హ్వా జిల్లా నారాయణ�
LPG Cylinder explodes in kitchen : విశాఖపట్నం జిల్లా సబ్బవరంలో వంటగ్యాస్ లీకైన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఆరుగురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రక్కన గల ఇంటిలో గవర అప్పారావు భార్య మహేశ్వరి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో వంట చేస్తుండగా గ్యాస్ అయిుపోయింది.