Home » Author »nagamani
ఐదుగురు పోలీసులు రెండు రూపాయలు లంచం తీసుకున్న కేసును కోర్టు 37ఏళ్ల విచారించింది. తాజాగా తీర్పును ప్రకటించింది. మరి ఆ పోలీసులు దోషులా..? నిర్ధోషులా..కోర్టు ఇచ్చిన తీర్పులో ఏముంది..?
కేరలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షార్జాకు ఎయిర్ ఇండియా విమానంలో ఉల్లిపాయల వాసనకు ప్రయాణీకులంతా హడలిపోయారు. గందరగోళం సృష్టించారు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి కొచ్చికి తిరిగి తీసుకొచ్చి ల్యాండ్ చేశారు.
ఇకపై పిల్లలు ఇష్టమొచ్చినంతసేపు స్మార్ట్ ఫోన్లు చూడటానికి ఉండదు. టైమ్ కంట్రోల్ ఉండాల్సిందే. దీనికోసం చైనా కొత్త మార్గదర్శకాలను అమలు చేయనుంది.
ప్రేమ ప్రకృతి వేరు వేరు కాదు. ప్రకృతి ఎంతో ప్రేమతో మనిషికి ఎన్నో వనరుల్ని ఇచ్చింది. పంచభూతాలు ఈ ప్రకృతిలో భాగమే. మనిషికి ప్రకృతికి విడదీయరాని బంధం ఉంది. అటువంటి బంధంలో ప్రేమే ఉంటుంది. అటువంటి అందమైన ప్రకృతిలో భాగమైన పొద్దుతిరుగుడు పువ్వు గు�
అంతరిక్షంలో ప్రయాణించే మనిషి చనిపోతే.. గ్రహాలమీదకు ప్రయాణాలు చేసే మనిషి అక్కడ చనిపోతే..ఆ మృతదేహాన్ని ఏం చేస్తారు? భూమ్మీదకు తీసుకొస్తారా? తీసుకురాకపోతే ఏమవుతుంది..? ఇటువంటి ప్రశ్నలకు నాసా చెప్పే సమాధానాలు ఎలా ఉన్నాయి..?
చిన్నపాటి అనారోగ్య సమస్యలలో ఆస్పత్రికి వెళితే టెస్టులకే వేల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. ఇక ఏమన్నా పెద్ద వ్యాధిలాంటిది వస్తే ఇక అంతే జీవితాలకు జీవితాలే ఖర్చైపోతాయి. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన
భర్త ఇష్టం తెలుసుకుంటే ఆ కాపురం సంతోషాలతో నిండిపోతుంది. భార్య మనసెరిగిన భర్త ఉంటే వారి సంసారం ఆనందంగా సాగిపోతుంది. అటువంటి ఓ భర్త తన భార్యకు నచ్చిన పువ్వులనే కాదు ఏకంగా పూల తోటనే కానుకగా ఇచ్చాడు. 12 లక్షల సన్ ఫ్లవర్స్ పూయించి భార్యకు 50వ వివాహం
వివాహం చేసుకుకోకుండా కలిసి ఉండే ఈ పాశ్చత్య పోకడలు దేశంలో కోర్టులకెక్కుతున్నాయి. సహజీనవం చేసేవారు విభేధాలు వచ్చి విడిపోతే వారు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే వారి బంధాల గురించి విడిపోవటం గురించి కోర్టులు విభిన్న తీర్పులనిస్తున్నాయి
కష్టంలో ఉన్న స్నేహితురాలి కోసం బాల్య స్నేహితులు అంతా కలిసి వచ్చాయి. ఆమెకు భరోసా ఇచ్చారు. మేమున్నామనే ధైర్యాన్నిచ్చారు. గురుకుల స్కూల్లో చదువుకున్న పాత స్నేహితులంతా కలిసి తన చిన్ననాటి స్నేహితురాలకి ధైర్యం చెప్పారు. కష్టంలోన్నప్పుడు అండగా �
పెంపుడు జంతువు, పక్షులపై వ్యక్తులకు ఉండే ప్రేమ..వాటిపై పెంచుకున్న మమకారం ఎంతో బలంగా ఉంటుంది.అవి కనిపించకపోయినా..వాటికి అనారోగ్యం చేసినా వాటి యజమానులు బాధపడిపోతారు. వాటి కోసం ఏమైనా చేస్తారు. అలా ఓ వ్యక్తి తన పెంపుడు చిలుక కనిపించటంలేదని దాన్�
ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాడు జొమాటో ఫుడ్ డెలివరీ బోయ్. ట్రాఫిక్ లో చిక్కుకోకుండా..కస్టమర్ కు సమయానికి డెలీవరీ చేయటమేకాదు ఎక్కువ డెలివరీలు చేసేలా ప్లాన్ చేశాడు.
దేశాల మధ్య యుద్ధం.. సౌథాలను కూల్చి శిథిలాలను మిగులుస్తుంది. కానీ తమ సంతాన కలల సౌథాలు కూలిపోకూడదనుకన్నారు యుక్రెయిన్ సైనికులు.అందుకే రష్యాతో చేసే యుద్ధంలో తాము చనిపోయినా తమ సంతాన కలలు నెరవేరాలనుకున్నారు.అందుకే తమ వీర్యాన్ని భద్రపరిచారు.
నడవలేకపోతున్నానయ్యా ఒకటే నొప్పులు ఏదైనా సహాయం చేయండయ్యా అంటూ ఆయన ఇంటికెళితే నవ్వుతు పంపిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే. ఆర్థిక సహాయం కోసం వెళితే సమస్యల్ని పరిష్కరించి తన నియోజకవర్గ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.
గర్భంతో ఉన్న మహిళలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా..? గర్భిణులను చూస్తే పాములు గ్రుడ్డిగా మారిపోతాయా..? దీంట్లో నిజమెంత...? పాములకు..గర్భిణులకు ఉన్న సంబంధమేంటి...దీని వెనుక ఉన్న ఈ కారణాలేంటి..?
ఈ ఆలయంలో దైవాన్ని కళ్లకు గంతలు కట్టుకుని దర్శించుకోవాలి. లేదంటే కంటి చూపే పోయే ప్రమాదం ఉందట. ఈ ఆలయ పూజారులు కూడా దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్లకు గంతలు కట్టుకుంటారు. నోరు కూడా మూసేలా కట్టుకుంటారట.
చారుమతికి కరుణించిన వరలక్ష్మీదేవి. అష్టైశ్వర్యాలను ప్రసాదించింది. మరి ఎవరీ చారుమతి..? ఆమెకు అమ్మవారు ఇచ్చిన వరాలు ఇచ్చింది...? వరలక్ష్మీ పూజలు జరిగిన అద్భుతాలు ఏంటి..
అందం కోసం భారతీయ మహిళల వేల కోట్ల రూపాయాలు ఖర్చుపెడుతున్నారు. కుటుంబ ఆదాయం పెంచటానికి కష్టపడే మహిలలు అందం కూడా ముఖ్యమేనంటున్నారు.దీని కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు.
హైదరాబాద్ లో బిర్యానీ, హలీమ్ లాంటి విభిన్నమైన రుచులే కాదు తాజాగా హైదరాబాద్ ఆహారంలో గోల్డ్ ఇడ్లీ హల్ చల్ చేస్తోంది. గోల్డ్ ఇడ్లీ నగరం అంతా హాట్ టాపిక్ గా మారింది.
మీరు సౌదీలో ఉన్నారా..? లేదా సౌదీ వెళుతున్నారా..? మీరు వాట్సాప్ యూజ్ చేస్తుంటే మీరు సెండ్ చేసే ఎమోజీలతో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా హార్ట్ ఎమోజీ సెండ్ చేసే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే.లేదంటే తప్పదు భారీ జరిమానా..
ఎర్రటి ఎరుపు, నల్లటి నలుపు రంగులు కలిగిన ఓ ఆసక్తికరమైన గురువింద గింజల గురించి మీకు తెలుసా..? పూజల్లో గురువింద గింజల ఉపయోగం..ఆరోగ్యంలోనే గురువింద గింజల ఉపయోగం వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు..