Home » Author »nagamani
ఆమె ఇంటికి గుట్టలు గుట్టలుగా అమెజాన్ నుంచి పార్శిల్స్ వస్తున్నాయి. అలా ఒకేరోజుల్లో 100కుపైగా పార్శిల్స్ వచ్చాయి. ఇలా చాలాసార్లు ఆమెకు అలా పార్శిల్స్ వస్తున్నాయి. దీనికి అమెజాన్ చేసే ఆలోచనే కారణమా....అలా ఎందుకు చేస్తోంది. ఆమెకే ఎందుకిలా జరుగుత�
యాపిల్ షూష్ కనువిందు చేస్తున్నాయి. తెల్లటి రంగులో ఉన్న ఈ యాపిల్ అరుదైన స్నీకర్స్ కళ్లు తిప్పుకోనివ్వటంలేదు. వీటి ధర ఎంతో తెలుసా..?
బస్సులో మొదటి ప్రయాణికురాలిగా మహిళలు బస్సెక్కితే ప్రమాదం జరుగుతుందని.. ఆరోజు వారి బస్సులకు ఆదాయం తక్కువ వస్తుందనే మూఢ నమ్మకాలు అక్కడి ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు నడుపుతున్న బస్సుల యాజమాన్యాలకు ఉన్నాయి. దీంతో బస్సు బయలుదేరిన తరువాత మొదటిగ�
సోషల్ మీడియా కలిపింది వారిద్దరిని. ప్రియుడి కోసం దేశమే కాదు సముద్రాన్ని దాటి వచ్చింది. ప్రియుడ్ని వెదుక్కుంటు వచ్చిన ప్రియురాలు తన ప్రేమను దక్కించుకుంది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన వారిద్దరు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. శ్రీలంక అమ్మాయి..పీ అ
ఫుడ్ ప్రియులను కూడా ఓపికగా వెయిట్ చేయించే రెస్టారెంట్ అది. అక్కడ తినటానికి టేబుల్ బుక్ చేేసుకుంటే నాలుగేళ్లకు మీ టైమ్ వస్తుంది. అంటే ఇక్కడ భోజనం చేయాలంటే ఉండాల్సింది ఆకలి కాదు ఓపిక..ప్రపంచంలోనే వెయిటింగ్ లిస్ట్ రెస్టారెంట్ అది.
ప్రతీ మనిషి ఏదో పనుల మీద బయటకు వెళుతుంటారు. బిజీ బిజీ జీవితంలో కూడా బయటకు వెళితే పలు జాగ్రత్తలు తీసుకోవాలి..లేదంటే ప్రాణాలకే ప్రమాదం. మరి ముఖ్యంగా రోడ్లు దాటే సమయంలో మరింత జాగ్రత్తలు వహించాలి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై జీబ్రాలైన్ దాట�
చదువుకుని ఉన్నతపదవిలో ఉన్నా సంస్కారం మాత్రం లేదు. మహిళా డాక్టర్ తో విమానంలో అసభ్యంగా ప్రవర్తించి అరెస్ట్ అయ్యాడు.
ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉండీ కూడా ఓ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వలేదో ఓ కంపెనీ. దానికి కారణం ఆమె తెల్లగా ఉందట..ఫెర్ స్కిన్ ఉన్న మీకు ఉద్యోగం ఇవ్వలేము అని చెప్పిన కంపెనీ సమాధానానికి షాక్ అయ్యిందా అమ్మాయి.
ఓపాము మందుబాబు కిక్కు మొత్తం దింపేసింది. మందుబాబు చొక్కాలో దూరి జరజరమంటూ లోపల తెగ తిరిగేసింది మోస్ట్ డేజంరస్ కోబ్రా..దీంతో మందుబాబు తలకు ఎక్కిన కిక్కు మొత్తం దిగిపోయింది.
భారత్ నిషేధం విధించటంతో అమెరికాలో బియ్యం డిమాండ్ బాగా పెరిగింది. దీంతో అమెరికాలో బియ్యం వ్యాపారులకు డాలర్ల వర్షం కురుస్తోంది. డిమాండ్ ను వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు.
వారి కష్టం గట్టెక్కింది. రెక్కాడితేనే గానా డొక్కాడని నిరుపేద మహిళలను లాటరీ టికెట్ రూపంలో అదృష్టం వరించింది. ధైర్య లక్ష్మిని నమ్ముకుని రూ.25లుఅప్పుచేసి మరీ లాటరీ టికెట్ కొన్న శ్రామిక మహిళ అదృష్టం ఫలించింది. రూ.10కోట్ల లాటరీ గెలుచుకున్నారు.
భారత్ లో అమెజాన్ మొట్టమొదటి ఫ్లోటింగ్ స్టోర్ ప్రారంభించింది. శ్రీనగర్ లోని దాల్ సరస్సులో అమెజాన్ స్టోర్ ను ప్రారంభించింది.
ఐఫోన్ కోసం..సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటం కోసం కన్నబిడ్డనే అమ్మేశారు తల్లిదండ్రులు..
జోబైడెన్ పెంపుడు కుక్క ఆయన సెక్యురిటీ సిబ్బందిని పదే పదే కరుస్తోంది. మూడు నెలల్లో 10సార్లు కరిచింది.
జూలో ఓ మగ గొరిల్లా బిడ్డకు జన్మనిచ్చింది. కానీ అది మగది కాదు ఆడది అని తెలియటంతో అధికారులు నాలుక్కరుచుకున్నారు.
అమ్మకానికి ఏదీ అనర్హం,స్నానం చేసిన నీళ్లు అమ్మేసి కోట్ల సంపాదిస్తోంది ఓ ముద్దుగుమ్మ. మరో సుందరి ఏఖంగా తన నోట్లో ఉమ్మి, తల్లో చుండ్రు,చెవిలో గులిమి అమ్మి లక్షలు సంపాదించేస్తోంది. ఇక పోతే సెలబ్రిటీలు ముక్కు మూతి తుడుచుకున్న టిష్యూ పేపర్లు కూ�
నిజమో అబద్దమో తెలియదు. ప్రకృతి నుంచి వచ్చినవో తయారు చేసినవో తెలియదు. కానీ నిజమైనవాటిని మించి అందం వాటి సొంతం. నలిగిపోవు.వసివాడిపోవు, రంగు ఏమాత్రం తగ్గిపోవు..కాళ్లతో తొక్కినా నిగారింపు తగ్గదు..నిజమైన రోజాల కంటే మేం దేనికి తక్కువకాదనేలా ప్రీ వ
నూకలిస్తే మేకల్ని కాస్తావా..? అనే మాట విన్నాం..కానీ డబ్బులిం నీ కండను కోసిస్తావా..? అని అడిగితే కోసిస్తారా..? డబ్బులను మనిషి తన మాంసాన్ని అమ్ముకుంటాడా..? అటువంటి పరిస్థితులు వస్తాయా? అంటే వస్తాయంటోంది ఓ సంస్థ. అందుకో మనిషి మాంసాన్ని అమ్మేందుకు రె�
తన ఫోన్ దొంగిలించి దొంగతో ప్రేమలో పండింది ఓ అమ్మాయి. ఆ దొంగే తన ప్రపంచం అంటోంది. అతనితోనే కలిసి జీవిస్తోంది. నా ఫోన్ తో పాటు నా మనస్సును కూడా దొంగిలించాడంటూ తెగ మురిసిపోతోంది.
టీ షర్ట్లోని టీ అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా..? వేసుకోవటమే కాదు దానికి గురించి తెలీదే..అంటారా..అయితే మరి ఆ ఆసక్తికర విషయాలేంటో చూసేయండి..