Home » Author »nagamani
ఉల్లిగడ్డ చంకలోపెట్టుకుని జ్వరం వస్తుందా..? నిజమేనా..? వస్తే ఎందుకు వస్తుంది? దీనికి కారణాలేంటీ? ఉల్లిచేసిన మేలు తల్లికూడా చేయదంటారు. అటువంటి ఉల్లిపాయ వల్ల జ్వరం వస్తుందా? అదికూడా చంకలో పెట్టుకుంటేనే జ్వరం వస్తుందా.? ఎప్పుడైనా మీరు అలా ట్రై చే�
ఎన్నోచోట్ల వేధింపులకు గురి అయ్యే ఆడపిల్లలు స్కూల్లో కూడా వేధింపులకు గురి అవుతున్నారు. తోటి విద్యార్ధిని పట్ల అమానుషంగా వ్యవహరించారు తోటి విద్యార్ధులు. ఆమె తాగే నీళ్ల బాటిల్ లో యూరిన్ పోశారు.
ఆస్పత్రుల్లో డాక్టర్లు సర్జరీలు చేసే సమయంలో ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు ధరిస్తారు. రోగికి కూడా ఆకుపచ్చ దుస్తులు వేస్తారు. సాధారణంగా అన్ని ఆస్పత్రుల్లోనే ఇవే రంగులు ఉంటాయి. దీని వెనుకున్న కారణమేంటీ..? రోగిపై ఈ రంగుల ప్రభావం ఉంటుందా..?
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మృతదేహాన్ని ఎలుకలు కొరికి తినేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుంటూరులో టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్,అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఏమాత్రం తీసిపోనట్లుగా జో బైడెన్ షర్టు లేకుండా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైలర్ అవుతున్నాయి.
యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాద ఘటనలతో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
చేతినిండా డబ్బులు. కానీ పెళ్లికాలేదు. పెళ్లి చేసుకోవాలనే క్రమంలో ఓ కిలాడీ లేడీ వలలో పడ్డాడు. కోటి రూపాయలు పైగా పోగొట్టుకున్నాడు.
సాహాసాలు చేస్తు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన 30 ఏళ్ల యువకుడి సాహసం చేస్తునే ప్రాణాలు కోల్పోయాడు. ఏ సాహాసాలు అయితే అతనికి పేరు తెచ్చిపెట్టారు. అదే సాహసం ప్రాణాలు తీసింది.
ఏడు వారాల నగలు అంటే ఏమిటి? ఏడు వారాలు ఏడు రంగుల నగలు ధరించటం వెనుక ఉన్న కారణమేంటీ..ఏడు రంగులకు..ఏడు వారాల నగలకు..గ్రహాలకు సంబంధమేంటి?..ఆ రంగులకు గ్రహాల ప్రభావానికి సంబంధమేంటి? ఏడు వారాల నగల గురించి ఆసక్తికర విషయాలు..
టమాటాల కోసం ఎంతకు దిగిజారుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. టమాటాల కోసం ఓ వ్యక్తి ఏకంగా ఇద్దరు పిల్లల్ని వ్యాపారికి తాకట్టు పెట్టి మరీ కొనుగోలు చేసిన ఘటన టమాటాల అధిక ధరలకు అద్దంపడుతోంది. మరీ ఇంత దారుణమా? అనేలా టమాటాల కోసం ఏకంగా చిన్నపిల్
చేసింది నేరమైతే శిక్ష తప్పదని న్యాయస్థానం మరోసారి నిరూపించింది. రిటైర్ అయినా శిక్ష అనుభవించి తీరాలను తీర్పునిచ్చింది. 82 ఏళ్ల వ్యక్తికి ఏకంగా 383 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ఆరు నెలల బుజ్జాయి మాత్రం ఏకంగా నోబెల్ వరల్డ్ రికార్డ్ రికార్డ్ సాధించాడు. ఇంత చిన్నపిల్లాడు ఏం చేశాడు?ఎలా ఈ అరుదైన రికార్డు సాధించాడు..?
ఏ పేరుతో పిలిచినా భక్తులను ఆదుకునే ఆపద్భాంధవుడు. భక్తుల అప్పులను కూడా తీర్చే స్వామివారు. ఈదేవాలయంలో దీపం వెలిగించి బాధలు చెప్పుకుంటే చాలు అప్పుల బాధలనుంచి విముక్తి ప్రసాదించే స్వామివారు.
బ్రిటన్ నుంచి ఓ మహిళ పాక్ యువకుడిపై మనసు పారేసుకుని వచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు పాకిస్థాన్ వ్యక్తి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
మాంసాహారం తినే విద్యార్ధులపై క్యాంటిన్ నిర్వాహకులు వివక్ష చూపుతున్నారంటూ బాంబే IIT క్యాంటీన్ లో వివాదం చెలరేగింది. శాఖాహారులు మాత్రమే ఇక్కడ కూర్చోవాలి అనే పోస్టర్ పై వివాదం జరుగుతోంది.
ప్రకృతి సహజంగా ఆహారాలు దొరకటమే అరుదు. అందులోని సీజనల్ మాత్రమే లభ్యమయ్యే సహజ సిద్ధమైన ఆహారాలకు మరింత డిమాండ్ ఉంటుంది. పైగా వీటిలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటే ఆ డిమాండ్ఎంతగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అటువంటిదే ఓ అరుదైన పుట్టగొడుగు.
అదో అందమైన గ్రామం. పక్క ఊరు వెళ్లాలంటే ఆగ్రామస్తులంతా విమానంలోనే ప్రయాణించాలి. పర్యాటక ప్రదేశమైన ఆ గ్రామంలో ప్రజలు విమానంలోనే ప్రయాణిస్తారు.
రెండు రోజుల పర్యటనకు భారత్ వచ్చిన జపాన్ విదేశాంగ మంత్రి హయషి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో వ్యవస్థను పరీక్షించి సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్ నుంచి ఎల్లో లైన్ లోని చావ్రీ బజార్ స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు.
హిమాలయాల నుంచి జన్మించిన నదులు ఈ భూమిని సస్యశ్యామలం చేశాయనే విషయం తెలిసిందే. సింధు, బ్రహ్మపుత్ర, గంగ వంటి ఎన్నో నదులు హిమాలయాల్లో జన్మించినవే. ఇవే కాకుండా మరెన్నో నదులకు హిమాలయాలు జన్మస్థానం. అటువంటి ఎన్నో నదులకు మరెన్నో ఉపనదులు ఉన్నాయి. అల�