Home » Author »nagamani
అయోధ్య రామయ్య దర్శనం త్వరలోనే జరగనుంది. రామయ్య మందిరం కోసం ఎంతోమంది ఎన్నో రకాల కానుకలను సమర్పిస్తున్నారు. ఎవరి కానుకల ప్రత్యేక వారిదే. గుజరాత్ కు చెందిన భక్తులు రాముడి కోసం పంచ ద్రవ్యాలతో 108 అడుగుల పొడుగు అగరుబత్తి తయారు చేశారు.మరొకరు భారీ గ�
ఓ మనిషి మూఢత్వానికి ఓ వృద్ధురాలు ప్రాణాలు పోయాయి. మద్యం మత్తు మహిళ ప్రాణాలు తీసింది. మద్యం మత్తుల్లో విచక్షణ మరచిన వ్యక్తి పాల్పడిన అకృత్యానికి 85 వృద్ధురాలు బలైపోయింది.
గవర్నర్ ప్రశ్నలకు గవర్నమెంట్ సమాధానం
టీటీడీ చైర్మన్ భూమన
ప్రభుత్వ వివరణపై గవర్నర్ సంతృప్తి
సమాజంలో స్త్రీకి ఓ గుర్తింపు ఉంది. అది ఆమె భర్త చనిపోయిన తరువాత కూడా ఉంటుంది. భర్త చనిపోయిన స్త్రీని దేవాలయంలోకి రాకుండా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవు అంటూ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.
సొంత రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అభివద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎటువంటి అభివృద్ధి చేశారు..తెలంగాణకు ఆ రాష్ట్రాలకు పోలిక లేదు అంటూ విమర్శించారు.
భారతీయయ మహిళలకు మాత్రమే చీరలు పిచ్చి అనుకుంటే తప్పే అనేలా ఉంది. పాకిస్తాన్ లోని ఓ షాపులో చీరల కొనుగోళ్ల విషయంలో మహిళల మధ్య గొడవ జరిగి దారుణంగా కొట్టుకున్నారు.
అందంలోను ఆస్థుల్లోను ఆమెకు అంబానీ,అదానీయే కాదు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా సాటిరారు. అంతులేని సంపదతో పాటు సౌందర్యం కూడా ఆమె సొంతం. అంతేకాదు ఆమె అందం వెనుక కిరాకత చరిత్ర వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఏకైనా మహిళా చక్రవర్తిగా పేరొందిన ఆమె
అసెంబ్లీ సమావేశాలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. బీఆర్ఎస్ కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావటంతో సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీ హాజరు అయి కీలక ప్రసంగం చేయనున్నారు.
స్నేహితుల దినోత్సవం అని ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ స్నేహం, స్నేహితుల గొప్పతనం గురించి మన హిందు పురాణాల్లో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. పురాతన చరిత్ర కలిగిన హిందూ సంప్రదాయం అన్నింటికి స్పూర్తిదాయంగా మారింది అనటానికి ఇదో ఉదాహరణ.
కోపం. మనుషుల్ని దూరం చేస్తుంది. స్నేహితుల మధ్య వైరాన్ని పెంచుతుంది.అటువంటి కోపం స్నేహితుల మధ్య ఎలా ఉండాలో ఓ కవి చాలా గొప్పగా చెప్పాడు. ఈ మాట ప్రతీ స్నేహితుడు అన్వయించుకుంటే ఆ స్నేహం ఎప్పటికీ నిలిచిపోతుంది.
కలిసి చదువుకున్నంతమాత్రాన అందరు స్నేహితులు అవ్వరు. కలిసి పనిచేసినంత మాత్రాన స్నేహితులు అవ్వరు. స్నేహితులు అని చెప్పుకోవాలంటే ఓ భావన ఉండాలి. స్నేహితులు ఎలా ఉండాలి..?
దేశ వ్యాప్తంగా టమాటాలు కిలో రూ.20 నుంచి రూ.250 అమ్ముతుంటే ఇద్దరు రైతు సోదరులు మాత్రం కిలో టమాటాలు రూ.80కే అమ్ముతున్నారు. టమాటా పంటవేసిన ఆ రైతు సోదరులను ఎంతోమంది అవహేళన చేసినవారే మార్కెట్ ధర కంటే తక్కువ అమ్ముతున్న వారిని అభినందిస్తున్నారు.
సోషల్ మీడియా మరో అద్భుతమైన,అరుదైన వీడియో వైరల్ అవుతోంది. స్నేహానికి కొత్త అర్థం చెప్పే వీడియో స్వార్థం పెరిగిపోయిన మనుషులను ఆలోచింపజేస్తోంది. పగలు ప్రతీకారాల మరచి స్నేహాన్ని ఇచ్చి ప్రేమను చూపించమని సందేశం ఇస్తోంది అరుదైన వీడియో..
దేవతలకైనా దేవుళ్లకైనా పూలతో పూజలు చేస్తారు. కొబ్బరి కాయలు కొట్టి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ ఇది టమాటాల కాలం. కాబట్టి దేవళ్లకు,దేవతలకు చేసే పూజల్లో టమాటాలు వచ్చి చేరాయి. అమ్మవారికి టమాటాలతో పూజలు చేసి టమాటాల దండలు వేసి టమాటాలే నైవే
మొటిమలు వస్తే కేవలం అందం మాత్రమే పాడైపోతుందని కంగారుపడొద్దు. అలాగని మొటిమలను నిర్లక్ష్యం చేయొద్దు. మొటిమలను చూసి మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చట.మీ ముఖంమీద వచ్చిన మొటిమలు మీ ఆరోగ్యం గురించి చెబుతాయట..ఎక్కడెక్కడ మొటిమలు దేనికి సంకేతమో తె�
మార్కెటింగ్ వ్యవస్థలో వచ్చిన మార్పుల్లో భాగంగా సూపర్ మార్కెట్లు,మాల్స్ ల్లో ఎన్నో రకాల కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంటున్నాయి. ఒకప్పుడు నగరాల్లో కూడా లిచి, డ్రాగన్ ఫ్రూట్, బెర్రీ ఫ్రూట్స్, బ్లూ బెర్రీస్, రెడ్ చెర్రీస్ అందుబాటులో ఉండేవి కాదు
ప్రాణాలు తీసే చెట్టు. ఆకులు, కాయలు అంతా విషమే. మనుషులకేకాదు జంతువులకు, పక్షలకు కూడా ప్రమాదమే. ప్రాణం లేని వాహనాలకు కూడా ఈ చెట్టు వల్ల ప్రమాదమే. ఆ చెట్టు నీడ పడినా ప్రాణాలకే ప్రమాదం..అత్యంత ప్రమాదకరమైన ఈ చెట్టు గురించి షాకింగ్ విషయాలు..
చదువుకోవటానికి వయస్సుతో పనిలేదని..నిరూపించారు 78 ఏళ్ల వ్యక్తి. యూనిఫాం ధరించి..చక్కగా స్కూల్ బ్యాగ్ వేసుకుని ప్రతీరోజు మూడు కిలోమీటర్ల దూరం నడిచి మరీ స్కూల్ కు వెళుతున్నారు.