Home » Author »nagamani
వేడుక వెనుక విషాదం అంటే ఇదేనేమో. 10 ఏళ్ల చిన్నారి చాక్లెట్ల కోసం ఐస్ క్రీముల కోసం మారాం చేస్తుంది. కానీ ఓ పాప మాత్రం తనకు పెళ్లి చేయమని మారాం చేసింది. అమ్మానాన్నలు కూడా పెళ్లి చేశారు. కానీ వేడుక ముచ్చట తీరకుండానే విషాదం..
తండ్రి నిర్లక్ష్యానికి కుటుంబమే బలైపోయింది. తాను బీరు తాగుతు కూర్చుని 11 ఏళ్ల కొడుకుతో విమానం నడిపించి ప్రమాదానికి గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారి మరణ వార్త విన్న బాలుడి తల్లి కూడా..
ఇప్పటికే రెండు విడతల వారాహి యాత్రను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న జనసేనాని ఇక మూడో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ సన్నద్ధమవుతున్నారు.
అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి..? ఎలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడతారు..? అబ్బాయిల్లో అమ్మాయిలకు ఎటువంటి క్వాలిటీస్ నచ్చుతాయి..? ప్రేమించటానికి అందం ఒకటే నిర్వచనమా..మానసిక నిపుణులు ఏం చెబుతున్నారు..
అప్ఘానిస్థాన్ లో తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.దేశంలోని స్వచ్ఛంద సంస్థల లైసెన్సులు రద్దు చేసింది.
గుండెలమీద తన్నుతు ఆడుకున్న చిట్టితల్లి ఎంత పెద్దది అయిపోయిందో అంటూ తండ్రి మురిసిపోతాడు. బుజ్జాలు వేసుకునే బుజ్జాయి అప్పుడు ఇంత పెద్దగా అయిందా అని ఆనందపడిపోతాడు.అలాంటి మార్పుల్ని ఇకేసారి చూస్తే ఎలా ఉంటుంది..? కానీ సాధ్యం కాదే.. కానీ ఓ తండ్రి �
ఆడవాళ్లు, మగవాళ్లు కూడా ధరించే షర్టుల విషయంలో మీరెప్పుడైనా ఓ విషయం గమనించారా? అదే ‘షర్టు బటన్స్ ఉండే సైడ్. అంటే అబ్బాయిలు ధరించే షర్టు బటన్స్ కుడివైపున..ఆడవాళ్లు ధరించే షర్టు బటన్స్ ఎడమవైపున ఉంటాయి. ఇవి ఇలాఎందుకున్నాయి అని మీరెప్పుడైనా గుర్�
-కామర్స్ సంస్థ ‘పెప్పర్ఫ్రై సహ వ్యవస్థాపకుడు, సీఈవో అంబరీష్ మూర్తి గుండెపోటుతో మరణించారు.లేహ్ పర్యటనలో ఉండగా అంబరీష్ 51 ఏళ్లకే గుండెపోటుకు గురై మరణించారు.
కామాంధులు పసిమొగ్గ జీవితాన్ని చిదిమేశారు. కిరాతకంగా హత్య చేశారు. మృతదేహాన్ని బొగ్గుల కొలిమిలో కాల్చి, శరీర భాగాల్ని ఓ చెరువులో విసిరేశారు.
90 ఏళ్ల కురువద్ధుడు మన్మోహన్ సింగ్ రాజ్యసభకు వచ్చి ఓటు వేయటంపై ప్రతీపక్షాలు, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. అనారోగ్య పరిస్థితిలో కూడా మాజీ ప్రధానిని పార్లమెంట్ లో వీల్ చైర్ లో కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ కు మాత్రమే దక్కుతుంది అంట�
ఓ మహిళ విమానం ఎక్కగానే ఎవ్వరు పల్లీలు తినొద్దు అని చెప్పింది. విమాన సిబ్బందికి కూడా అదే విషయం చెప్పింది. తోటి ప్రయాణీకులు తినకూడదని మీరు ఎలా చెబుతారు..? ఇది సరికాదని చెప్పినందుకు ఆమె ఇప్పుడెలా తింటారో చూస్తాను అంటూ విమానంలో ఉన్న పల్లీ ప్యాకె�
కేంద్రం ప్రభుత్వం రైతులకు సగం ధరకే ట్రాక్టర్లను అందించే స్కీమును ప్రవేశపెట్టింది. పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద.. ట్రాక్టర్ల కొనుగోలుపై 50శాలం సబ్సిడీతో ట్రాక్టర్లు కొనుగోలు చేసే వీలు కల్పిస్తోంది.
ఆవుపేడ ఇంటికి రక్షణనిస్తుందా? ఆవుపేడతో గీతలు ఇంటికి ప్రమాదం జరగకుండా కాపాడతాయా? ఆవుపేడ పిడుగులు పడకుండా నివాసాలను కాపాడుతుందా? ఆగ్రామంలో ప్రజలంతా అదే నమ్ముతారు. అందుకే వారి ఇళ్ల గోడలపై పేడతో వింత వింత డిజైన్లు గీసుకుంటారు.
చేతలో ఏమీ లేకుండా ఫీల్ అవ్వటం ఎలాగో..ఈ ఫీల్ ను ఆస్వాదించటం ఎలాగో ఈ పెద్దాయన్ని చూస్తే తెలుస్తుంది. ఆనందాన్ని మించినది ఏమీ లేదనటానికి ఏమీ లేకుండా అన్ని ఉన్నాయని..ఫీల్ అవ్వటం అంటే అదో అద్భుతమైనదేననిపిస్తుంది ఈ పెద్దాయన్ని చూస్తే..
సాధారణంగా దేవుళ్లకు గుడులు కట్టి పూజిస్తాం. భారతమాత కష్టాలను దాస్య శృంఖలాలను తెంచి స్వాతంత్ర్యం సిద్ధింపజేయటంతో అజరామరమైన పాత్ర పోషించిన దేవుడిగా గాంధీని కూడా కొలుస్తున్న గ్రామం ఒకటుంది తెలంగాణలో.
స్వేచ్చా స్వాతంత్ర్యాలు..అనేవి ఏ దేశానికైనా గర్వకారణాలు. దేశ జాతి యావత్తు జరుపుకునే జెండా పండుగ. మువ్వన్నెల జెండా పండుగ జరుపుకోవటానికి భారతదేశం సిద్ధమైంది. స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకున్న ప్రతీ భారతీయులు మువ్వన్నెలతో మురిసిపోతున్నారు.
ఇండియా పోస్ట్ ఆఫీస్ ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు 1.60 లక్షల పోస్టాఫీసుల ద్వారా జాతీయ జెండాను విక్రయిస్తోంది. ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ప్రతి ఇంటికీ ప్రభుత్వం త్రివర్ణ పతాక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా జా
కిలో టమాటాలు సెకండ్ సెంచరీకి దగ్గర్లో ఉంటేనే వామ్మో.. వాయ్యో అంటూ అల్లాడిపోతున్నాం..కానీ ఓ రకం టమాటా ధర తెలిస్తే నోరెళ్లబెట్టటం కాదు ఈ టమాటాలు కొనేకంటే కిలోల లెక్కన బంగారం కొనుక్కోవచ్చు కదానిపిస్తుంది...
అండం పిండంగా ఫలదీకరణ చెంది బుజ్జాయిగా రూపాంతరం చెందే పరిణామక్రమం అంతా అద్భుతం. అటువంటి శిశువు పరిణామ క్రమాన్ని అద్భుతమైన శిల్పాలుగా మార్చి ప్రత్యక్షంగా ఆవిష్కరించింది ఓ ఆస్పత్రి. ఆ శిల్పాలను చూస్తే బిడ్డ పుట్టుక..పరిణామ క్రమం ఎంత గొప్పదో �
అమ్మ ఆఫర్ ఇచ్చింది ఓకే..అమ్మాయి అమ్మ మాటను అక్షరాలా పాటించింది డబుల్ ఓకే.. మరి 100మంది అబ్బాయి పరిస్థితి ఏంటీ.. ఇదేం ఆఫరా బాబూ..అబ్బాయిల్ని డ్రెస్సులు మార్చినట్లుగా మార్చేసింది..