Home » Author »nagamani
భారత్ నుంచి బియ్యం ఎగుమతులపై నియంత్రణ ఏర్పడటంతో విదేశాల్లో ఉండే భారతీయులు కటకటలాడిపోతున్నారు. బియ్యం కొనేందుకు పోటీలు పడుతున్నారు. అమెరికా, కెనాడాలతో పాటు తాజాగా ఆస్ట్రేలియాలో కూడా బియ్యం కోసం జనాలు స్టోర్లకు ఎగబడుతున్నారు.
ఎంతో అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు అధికారులు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు అధికారులు సూచించారు.
అంబులెన్స్ నంబర్ 108కు ఉన్న ప్రత్యేకత ఏంటీ..? ఈ నంబర్ వెనుకున్న అర్థమేంటీ..ఛరిత్ర ఏంటీ..?హిందూ సంప్రదాయంలో 108 కి అంబులెన్స్ కు ఉన్న సంబంధమేంటీ..ఈ సువిశాల విశ్వంలో ఉండే గ్రహాలకు అంబులెన్స్ కు ఉన్న 108 నంబర్ కు సంబంధముందా? విశ్వానికి..సంప్రదాయాలకు 108 నంబ
ఓటర్లు చాలా తెలివైనవారు..వారి నమ్మిన అభ్యర్థినే గెలిపిస్తారు. రాజకీయ నాయకులు మటన్ పంపిచినా..పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టినా..డబ్బులు, బహుమానాలు ఇచ్చినా ఓటర్లు మాత్రం తమకు నచ్చినవారినే గెలిపిస్తారని అన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి. తాన�
father adopted a strange trick : ఓ తండ్రి తన చిట్టిపాపకు పాస్ పోర్టు ఫోటో తీయించాలనుకున్నాడు. కానీ చంటిపాప కదా నాన్నను వదలటానికి ఇష్టపడలేదు.కానీ ఫోటోలో పాప ఒక్కతే ఉండాలి. కానీ ఆ పాప నాన్నను వదలని ఏడుస్తోంది.దీంతో ఫోటోగ్రాఫర్ కు..ఆపాప తండ్రికి ఫోటో తీయటానికి తలప�
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ ని గిన్నిస్ రికార్డ్ వరించింది. ఈ చిన్ని ఎస్కలేటర్ కు ఎన్ని మెట్లు ఉన్నాయో తెలుసా..?
ప్రధాని నరేంద్రమోదీ కన్నీరు పెట్టుకున్నారు. ప్రతిపక్షాలు పెట్టుకున్న కూటమి పేరులో ‘ఇండియా’ (I.N.D.I.A)టే సరిపోదు అంటూ విపక్షాలపై మోదీ సంచలన విమర్శలు చేశారు. I.N.D.I.A కూటమిని ఈస్ట్ ఇండియాతో పోల్చారు.
ఏపీలో వ్యవసాయం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రైతులు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారని ఇదంతా సీఎం జగన్ నిర్వాకమే అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
కొత్త రూ.100 నోటు వెనుకున్న ఈ బొమ్మ భారతీయ ఇంజనీరినీర్ల అత్యద్భుత ప్రతిభకు నిదర్భనం. ఈ అద్భుత నిర్మాణం వెనుక ఓ రాణి ఆలోచన..ఈ నిర్మాణానికి లభించిన ప్రపంచ వారసత్వ గుర్తింపు.
వరద ముప్పు నుంచి బయటపడిన ఢిల్లీ నగరంపై డెంగ్యు పంజా విసురుతోంది. రోజు రోజుకు డెంగ్యు, మలేరియావంటి కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఆపెద్దాయన వ్యక్తిత్వానికి ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. చెట్టు తొర్రలో టీ షాపును ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’ అంటూ అభివర్ణించారు.తప్పకుండా నేను వెళ్తా..ఆయన చేతి టీ రుచి చూస్తానంటూ తెలిపారు.
అదో అరుదైన జాతికి చెందిన ఆ పుట్టగొడుగు. రైతు పొలంలో కనిపించింది.అంత పెద్దది ఎప్పుడు చూడకపోవటంతో ఆరైతు ఆశ్చర్యపోయాడు.
దొంగలందు మంచి దొంగలు వేరయా అన్నట్లుగా కొన్ని ఫన్నీ ఫన్నీ రాబరీలు గురించి తెలిస్తే దొంగల్లో కూడా మానవత్వం ఉంది అనిపిస్తుంది. అటువంటి వింత వింత దొంగలు దేశ రాజధాని ఢిల్లీలోనే ఉంటారా ఏంటీ..? మరో వింత దొంగలు చేసిన పని తెగ వైరల్ అవుతోంది...వీళ్లెవర�
గాంధారీ వాన అనేది చాలా అరుదుగా వినిపించేమాట. గాంధారీ అంటే మహాభారతంలో ప్రముఖంగా వినిపించే పేరు గాంధారీ మాతకు గాంధారి వానకు సంబంధం ఉందా..? గాంధారి వాన వెనుక గాంధారి అనే మాట ఎందుకొచ్చింది..?
జంట అరటిపండ్లు తింటే కవలపిల్లలు పుడతారా..? ఇది కేవలం నమ్మకమేనా..? నిజమా..? పెద్దలు పెళ్లికాని ఆడపిల్లలను, గర్భిణులకు జంట అరటిపండ్లు తినవద్దని ఎందుకు చెబుతారు..?
కేంద్ర న్యాయశాఖా మంత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. బ్రీతింట్ టెస్టులు చేసిన పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రధాని రంగంలోకి దిగి ఆమె పరిస్థితి బాధాకరమని అన్నారు.
వెండితో తయారు చేసిన చెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో రాయల్ లుక్ కోసం వెండి చెప్పులు కొనుక్కోవటానికి ముచ్చట పడుతున్నారు వధూవరులు.
ఝల్లు ఝల్లుగా వాన, తుంపర తుంపరులుగా వాన, పూల ఝల్లు కురిసినట్లుగా వాన ఇలా వాన,తొలకరి జల్లులుగా వాన...ఇలా ఎన్నో రకాల వానలున్నాయని మీకు తెలుసా..? వాటికి అర్థాల్లో చాలా ఆసక్తికర విషయాలున్నాయి.
అపార్ట్ మెంట్ లో ఆవులు పెంపకం.. ఏంటీ షాక్ అయ్యారా..? ఓ వ్యక్తి అదే చేస్తున్నాడు.పైగా అందరు కోళ్లను పెంచుకుంటున్నారు..నేను ఆవుల్ని పెంచుకుంటే తప్పేంటీ అంటూ వాదిస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ గంగపుత్రుల పంట పండింది. మత్స్యకారుల వలకు అరుదైన చేప చిక్కింది. దాన్ని వేలం వేయగా లక్షల రూపాయల ధరకు వ్యాపారులు కొనటంతో రాత్రికి రాత్రే గంగపుత్రులు లక్షాధికారులయ్యారు.