Home » Author »nagamani
టమాటాలు ఫ్రీ అంటూ వినూత్నంగా వ్యాపారాలను పెంచుకుంటున్నారు వ్యాపారులు. అలాగే ఓ ఆటో డ్రైవర్ కూడా టమాటాల ట్రెండ్ ను ఫాలో అవుతు తన ఆటో ఎక్కితే టమాటాలు ఫ్రీగా ఇస్తానంటూ ప్రకటించాడు. ఈ ఆటో డ్రైవర్ కేవలం గిరాకీ పెంచుకోవటానికి కాదు ఈ ప్రకటన చేసింది
మాజీ MLA వేముల వీరేశం, శశిధర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారంటూ వార్తలు వస్తున్న వేళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
విదేశీ వనితలు భారత్ యువకులపై మనస్సు పారేసుకుని దేశాలు దాటి వచ్చేయటం ఆసక్తికరంగా మారింది. మరోపక్క ఇటువంటి ఉదంతాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొన్న పాకిస్థాన్ మహిళ,ఇప్పుడు బంగ్లాదేశ్ మహిళ ప్రేమ,పెళ్లిళ్లకు సోషల్ మీడియాలు..ఆన్ లైన్ గేముల�
ఆఫ్రియా నుంచి 20 చీతాలను తీసుకురాగా వాటిలో ఇప్పటికే ఎనిమిది చీతాలు మరణించాయి. మిగిలిన చీతాల ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆందోళన నెలకొంది.వీటి మరణాలకు కారణం అదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారతదేశపు పాస్ పోర్టుతో వీసా లేకుండా ఎన్ని దేశాల్లో పర్యటించవచ్చు తెలుసా..ప్రపంచ వ్యాప్తంగా పాస్ట్ పోర్టు ప్లేస్ ఎక్కడుంది..? హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ లో భారత్ ఎన్నో ప్లేస్ లో ఉందంటే..
ప్రియుడి కోసం ఓ యువతి ఏకంగా గ్రామాన్ని అంథకారం చేసింది. అసలు విషయం తెలిసి గ్రామస్తులంతా ఏం చేశారంటే..
ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ పాస్పోర్టు ఇది. ఈ పాస్పోర్టు ఉంటే వీసా లేకుండా 193 దేశాల్లో పర్యటించొచ్చు.
IRCTC ప్రయాణీకుల కోసం మరో శుభవార్త చెప్పింది. బీమా పథకంలో మార్పులు చేసింది. IRCTC పోర్టల్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడే ప్రయాణీకులకు ఆటోమేటిక్గా రూ. 10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ అందించబడుతుంది.
ఆస్ట్రేలియాలోని ఓ సముద్ర తీరంలో కొన్ని వింత వస్తువు కలకలం రేపుతోంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 శకలం అని భావిస్తున్నారు.
మనుషులకే కాదు వీధి కుక్కలకు కూడా ఆధార్ కార్డు వచ్చాయి. వాటి వివరాన్ని ఆ కార్డులో ఉంటాయి.
12 సార్లు ఎమ్మెల్యేగా గెలుపు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత. ఐక్య రాజ్యసమితి నుంచి ప్రజాసేవకు అవార్డు పొందిని భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రిగా పేరు.ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన రాజకీయ నేత కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ.
ఆ ఒక్క అక్షరదోషం కాస్తా అమెరికా (America)కు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. ఒక్క అక్షరం అమెరికా ఆర్మీ రహస్యాల (US army secrets)తో పాటు పాస్ వర్డ్స్ (Passwords)తో సహా వేరే దేశానికి సెండ్ అయిపోయాయి.
తన రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని పెంచింది. కొడుకును చదివించే ఓపిక ఇక ఆ తల్లి శరీరంలో లేకపోయింది. కానీ తాను లేకపోయినా తన కొడుకు భవిష్యత్తు బాగుండాలనుకంది. దీంతో దారుణానికి పాల్పడింది. తన ప్రాణాన్నే త్యాగం చేసింది.
తాము తీసుకున్న అధిక జీతాలను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు టెస్లా కంపెనీ డైరెక్టర్లు.
ఉత్తరాఖండ్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఇక నుంచి కేదార్ నాథ్ ఆలయంలో ఫోటోలు,వీడియోలు తీసుకోవటంపై నిషేధం విధించింది. ఇక నుంచి భక్తులు స్వామి దర్శనానికి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని ప్రకటించింది.
ఓ మొబైల్ ఫోన్ వల్ల విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానం బయలుదేరిన కొంతసేపటికే 140మంది ప్రయాణీకులున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
ఆషాఢ మాసం వెళ్లిపోయింది. ఇక శ్రావణమాసం వచ్చేసింది. కానీ ఈ ఏడాది (2023)రెండు శ్రావణమాసాలు రావటం విశేషం. అలా ఈరోజు నుంచి అధిక శ్రావణం ప్రారంభమైంది.
వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు,సెలబ్రిటీల ఇళ్లపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుంటారు. కానీ ఓ యూట్యూబర్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
టమాటాల ధరలు పెరిగటం వల్ల రైతన్నలకు మంచే జరిగింది. టమాటాలు పండించిన రైతులు కోటీశ్వరులవుతున్నారు. రైతన్న బాగుంటే పంట మరింతగా బాగుటుంది. టమాటాలు రైతన్నల మొహంలో చిరునవ్వులు పూయిస్తున్నాయి.
ఏటీఎం సెంటర్ లో రాబరీ..డబ్బులు ఎత్తుకుపోయిన దొంగలు..లేదా ఏటీఎం మిషన్నే ఎత్తుకుపోయిన దొంగలు అనే వార్తలు విని ఉంటారు. కానీ ఈ దొంగలేదో తేడా గాళ్లలా ఉన్నారు..డబ్బులు కాదు ఏం ఎత్తుకెళ్లారంటే..