Home » Author »nagamani
దేశ రాజధాని ఢీల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే(elevated Eastern Cross Taxiways)ను కేంద్రం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులె ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక తవ్వకాలి నిలిపివేయాలని ఆదేశించింది.
సీఈవో ఉద్యోగానికి రిజైన్ చేసిన ఓ ప్రత్యేకమైన ట్రక్ కు డ్రైవర్ గా మారారు 60 ఏళ్ల వ్యక్తి. క్యాన్సర్ తో మూడు నెలల్లో చనిపోతావని డాక్టర్లు చెప్పినా తనకు ఇష్టమైనదే చేయాలనుకున్నారు. అలా రోడ్ ట్రైన్ లాంటి ట్రక్ ను 17ఏళ్లుగా నడుపుతు ఆనందంగా జీవిస్తు�
ఈ ప్రపంచ వ్యాప్తంగా వివాహాలు చేసుకునే విధానంలో ఎన్నో వింత వింత సంప్రదాయాలుంటాయి. కానీ తండ్రీ కూతుళ్లు వివాహం చేసుకుంటారని బహుశా విని ఉండం. కానీ ఓ తండ్రికి కన్నకూతురే నాలుగో భార్య అయ్యింది. నవ్వుతు కన్నతండ్రిని వివాహం చేసుకున్న కూతురు సోషల�
ఒకోసారి పోలీసులు పెట్టే విచిత్రమైన కేసులు షాక్ అయ్యేలా చేస్తాయి. తాజాగా ముంబై పోలీసులు అదే చేశారు. చనిపోయిన మహిళ రెండు హత్యలు చేసింది అంటూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒకప్పుడు చంపి ఉప్పు పాతర వేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించేవారు. కానీ ఇప్పుడు కావాలని డబ్బులిచ్చి మరీ ‘ఉప్పు’పాతర వేయించుకుంటున్నారు. ఎందుకంటే ఆరోగ్యం కోసం..
వరుడు కావాలి అంటూ ఓ అందాల భామ వినూత్నంగా ఆఫర్ ప్రకటించింది. తనకు నచ్చిన లక్షణాలు కలిగిన వ్యక్తిని వెదికిపెట్టినవారికి లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించింది.
ఆర్డర్ చేసిన మసాలా దోశ ఇచ్చారు కానీ సాంబార్ ఇవ్వలేదు. అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది ఓ హోటల్. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అన్నట్లుగా వడ్డీతో సహా జరిమానా కట్టాల్సి వచ్చింది.
బీఆర్ఎస్ కు ఏదో సందు దొరకినట్లుగా నేతలు చిల్లర విమర్శలు చేస్తున్నారు.అసలు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్సే. దీనిపై బీఆర్ఎస్ తో చర్చకు తాను సిద్ధంగా ఉన్నా..
మా విద్యావిధానం గురించి మాట్లాడే అర్హత బొత్సకు లేదు. మీరు దొడ్డిదారిన అమ్ముకోవటమే కదా మీరు చేసేది.బొత్స సత్యనారాయణను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఏపీలో కరెంట్ లేదు. పంటలు లేవు.సీఎం జగన్ ఆడించే నాటకాలు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతిరుద్ర మహా యాగంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
వరుడు లేడు వధువు లేదు..అయినా నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి జరిగిపోయింది. వర్షాలు, వరదలు ముంచెత్తిని అనుకున్న సుమూర్తానికే పెళ్లి జరిగిపోయింది.
టమాటా కూర కాదు కదా పప్పులో టమాటాలు కానరావటంలేదు. కనీసం కూరలో రుచి కోసం ఒకే ఒక్క టమాటా వేయాలని మనస్సు కొట్టుకులాడుతున్నా కరెన్సీ నోట్లు కళ్లముందు కదలాడుతున్నాయి. మరి టమాటాలు లేకుండానే కూరలకు రంగు, రుచి వచ్చే బెస్ట్ ఏవో తెలుసుకోండి..
ఓ ఎమ్మెల్యే చెంప ఛెళ్లు మనిపించింది ఓ మహిళ. ఊహించని ఈ ఘనటకు ఆ ఎమ్మెల్యే బిత్తరపోయాడు. ఆనక తేరుకుని..
ఈ చీర ధర పెడితే ఓ సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కొనుక్కోవచ్చు. సోషల్ మీడియాలో ఈ చీర ధర నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఎందుకంటే ఆ చీర ధర అక్షరాలా రూ.21 లక్షలు..ఇంకా క్లియర్ గా చెప్పాలంటే రూ.21.9 లక్షలు..
వార్నీ టమాటాలు ఎంత పనిచేశాయి. భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టాయి. టమాటాల ధరలో భారీగా పెరగటంతో దొంగతనాలకే కాదు కాపురంలో చిచ్చులు పెట్టేలా మారిపోయాయిరా దేవుడా అనుకులా ఉందీ ఘటన.
సోషల్ మీడియాలో పరిచయం అవుతుంది. డబ్బున్న మగవాళ్లెవరో తెలుసుకుంటుంది. హాయ్ అంటుంది. ఆనక ప్రేమిస్తున్నానంటుంది. ఆ తరువాత ఇక పెళ్లే. పెళ్లి ముచ్చటకాస్తా అయ్యాక నెత్తిన టోపీ పెడుతుంది. డబ్బు, నగలతో ఉడాయిస్తుంది. అలా దక్షిణాది రాష్ట్రాల్లో డబ్బు
గిట్టుబాటు ధర లేక టమాటా రైతు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు విన్నాం. కానీ ఇప్పుడు టమాటా ధరలు భారీగా పెరగిన పరిస్థితిలో టమాటా రైతు దారుణ హత్యకు గురి కావటం ఆందోళన కలిగిస్తోంది.
అబ్బా తల పగిలిపోయేంత తలనొప్పి..భరించలేకుండా ఉన్నా..అంటూ హ్యాంగోవర్ బాధితులు పొద్దు పొద్దున్నే లేచి అనే మాట. దీంతో ఏంట్రా రాత్రి తాగింది ఇంకా దిగలేదా..?హ్యాంగోవర్ లోనే ఉన్నావా..అని ఆటపట్టిస్తుంటారు.మరి ఈ హ్యాంగోవర్ తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కాల�