Home » Author »nagamani
పాపం టమాటాలు పండించిన పాపానికి ఓ రైతును దారుణంగా కొట్టారు. అతని బ్యాంకులో ఉన్న డబ్బుల్నీ కూడా కాజేశారు. అటు పండించి పంటాపోయి..ఇటు డబ్బుల పోయిన ఆ రైతు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంకాసేపట్లో మార్కెట్ కు చ�
పవన్ కళ్యాణ్ ది రాక్షస రాజకీయ ఎత్తుగడ..పవన్ మాటల్లో జగన్ పై ద్వేషం.. చంద్రబాబుపై ప్రేమ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చెప్తున్న NCB అంటే నారా చంద్రబాబు లెక్కలు.
నరేంద్రమోదీ సభకు నాకు ఆహ్వానం లేదు. మోదీ ఈ సభ సందర్భంగా నాకు అవమానం జరిగింది.కేసీఆర్ పాలనలో అవినీతి జరిగిందని మోదీ అంటున్నారు..ఆరోపణలు చేయటమే కాదు దీన్ని సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలి.
వాలంటీర్లపై, రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది మహిళ కమిషన్. ఆంధ్రప్రదేశ్ లో యువతుల మిస్సింగ్ పై ఏలూరులో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసింది. మహిళల అదశ్యంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై వ�
తెలంగాణలోని తమ నేతల భద్రత విషయంలో బీజేపీ అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్రం ప్రత్యేక భద్రత కల్పించింది. ఒకరికి వై ప్లస్ కాటగిరీ, మరొకరికి వై కాటగిరి భద్రతను కల్పిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో వాడీ వేడీగా జరుగుతున్నాయి. పార్టీలు మారే నేతలు మంతనాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ మార్పు ఖరారు అయిన నేతలు పలు అంశాలపై చర్చిస్తున్నారు. భట్టీ విక్రమార్కతో జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు.
వందే భారత్ రైళ్లు సరికొత్త రంగుతో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటి వరకు నీలం, తెలుపు రంగుల్లో భారత్ లోని పలు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న వందే భారత్ రైళ్లు రంగులు మార్చుకున్నాయి. సరికొత్త రంగుతు ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అయ్యాయి. కొత్త రంగులోకి మారి�
మాకు ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టే నా కుమారుడు ఓడిపోయారు. కానీ మీలా మేం జీవించటంలేదు. నాటు సారా అమ్ముతూ పట్టుబడ్డారు ఆ విషయం మర్చిపోయారా?.మీ క్త్రెం నెంబర్ లతో సహా చెబుతా.
ఓరి నాయనో టమాటా భద్రత కోసం ఓ వ్యాపారి ఏకంగా బౌన్సర్లను నియమించుకున్నాడు. తన దుకాణం ముందు బౌన్సర్లను పెట్టుకుని టమాటాలు అమ్ముతున్నాడు. ఇది టమాటాల కాలం మరి..దటీజ్ టమాటా అనేలా ఉంది.
కన్నె తులసి నోము గురించి మీకు తెలుసా..? కష్టాలను కన్నీళ్ల నుంచి విముక్తి చేసే కన్నె తులసి నోము విశేషాలు.. ఎటువంటి సుఖ సంతోషాలు కలుగుతాయో తెలుసుకోండి..
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా..? దీని కోసం వైసీపీ ముందుగానే ప్లాన్ వేసుకుంటోందా..? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ జగన్ కు రిపోర్టు ఇవ్వటం వల్లే జగన్ ముందుస్తు ఎన్నికలకు త్వరపడుతున్నారా..?అందుకే యత్నాలు జరుగుతున్నాయా..?
ముంబైలోని అదానీ ఎలక్ట్రిసిటీకి చెందిన ఓ భారీ బ్రిడ్జిని ఎత్తుకుపోయారు దొంగలు.పోలీసులు రంగంలోకి దిగారు. కొంతమందిని అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.
మద్యం తాగే ‘గ్లాసు’ వెరీ వెరీ ఇంపార్టెంట్. మద్యాన్ని స్టీలు, లేదా పింగాణి లాంటి వాటిల్లో తాగరు ఎందుకు? పర్టిక్యులర్ గా ‘గాజు గ్లాసు’ల్లో పోసుకుని తాగుతారు ఎందుకు..?
మోడీతో సహా ఢిల్లీ బీజేపీ నేతలంతా ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడతారు.తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టే మోడీ నిధులు ఇవ్వకుండా, హామీలు లేకుండా ప్రసంగం ముగించారు.
కర్ణాటకలో బీజేపీని ఓడించి ఘన విజయం సాధించి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.
రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలో కొలువైన ఝార్ఖండ్ మహాదేవ్ ఆలయ నిర్వాహకులు భక్తులకు డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టారు.
వందే భారత్ రైళ్లు రంగులు మారనున్నాయా..? ప్రస్తుతం తెలుపు నీలం రంగుల కాంబినేషన్ లో ఉన్న ఈ రైళ్లు తర్వలో మరో రంగుకు మారనున్నాయా..? అంటే నిజమనని తెలుస్తోంది. అవి ఏ రంగులంటే..
ర్ణాటక అసెంబ్లీలో ఎవరు ఊహించిన ఘటన చోటుచేసుకుంది. 72 ఏళ్ల వ్యక్తి ఎమ్మెల్యేలా అసెంబ్లీలోకి వచ్చాడు.దర్జాగా అసెంబ్లీలో కూర్చున్నాడు. అయినా చాలాసేపు ఎవ్వరు అతడిని గుర్తించలేదు.
శ్రావణ మాసం అంటే పూజల మాసం. ఆధ్యాత్మికత వెల్లివిరిసే మాసం. లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం. మంగళగౌరీ వంటి వ్రతాలు చేసుకునే మాసం. శ్రీకృష్ణు పాండవుల ధర్మపత్నికి ఉపదేశించిన వ్రతం మంగళగౌరీ వ్రతం ప్రత్యేకతలు..
ఇంట్లో ఏమేమి వస్తువులు పెట్టుకోవాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే అదృష్టాన్ని మీ ఇంటికి తీసుకొచ్చే వీటిని ఇంటికి తెచ్చుకోండి.