Home » Author »nagamani
అత్యంత పటిష్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్ష భవనంలో కొకైన్ బయటపడింది. వైట్ హౌస్ లో మాదకద్రవ్యం కొకైన్ ప్యాకెట్ కనిపించటం తీవ్ర సంచలనం రేపింది.
భర్తే అంతా ఇవ్వాలా?భార్య ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు ఏదొకటి చేయాలి అంటూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఖాళీగా ఎందుకు ఉంది? అంటూ ప్రశ్నించింది.
జితేందర్ రెడ్డి తాజాగా పెట్టిన వీడియో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గొర్రెలు పోటీ వీడియోతో మరోసారి బీజేపీ నేత దుమారం రేపారు.
సాఫీగా సాగిపోతున్న వారి కుటుంబంలో 2004 విషాదాన్ని నింపింది. 19 ఏళ్ల తరువాత భార్య రూపంలో మళ్లీ ఆ సంతోషం తిరిగి వచ్చింది. భార్యను మళ్లీ పెళ్లి చేసుకుని అతను అరుదైన గౌరవాన్ని ఇచ్చాడు.
అనుకున్న కోరికలను నెరవేరాయని మేకను బలి ఇచ్చాడు. కానీ ఆ మేక అతని చావుకు కారణమైంది.
ట్విట్టర్ కు పోటీగా ‘థ్రెడ్’తో ఢీకొట్టటానికి రెడీ అవుతున్నారు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్. మెటా తాజాగా ‘థ్రెడ్’ను ప్రవేశపెడుతోంది. ఇది ట్విట్టర్ కు మించి అని చెబుతోంది.
తమ్ముడు ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అక్క మాత్రం ఓ మారుమూల ప్రాంతంలో ఓ చిన్న టీ కొట్టు పెట్టుకుని పర్యాటకుల వచ్చి టీ తాగి వెళితే ఆ వచ్చిన అరాకొరా ఆదాయంతో జీవనం సాగిస్తోంది. ఆ తమ్ముడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యానాథ్. ఆ అక్కడ శశిపాయల్. �
ఎంపీగా, కేంద్రమంత్రిగా.. ఇప్పుడు ఏపీ బీజేపీ తొలి మహిళా అధ్యక్షురాలిగా పురందేశ్వరి రాజకీయ ప్రస్థానం.
AP BJP chief Daggupati Purandeswari : ఎన్నికల సమయంలో బీజేపీ దూకుడు పెంచింది. పలు రాష్ట్రాలకు అధ్యక్షుల మార్పులు చేపట్టింది. కొత్త అధ్యక్షులను నియమిస్తోంది. దీంట్లో భాగంగా ఏపీ, తెలంగాణలతో పాటు పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియామకాలు చేపడుతోంది. దీంట్లో భాగంగ�
ఢిల్లీ వేదికగా నీట్ పరీక్ష రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. నలుగురు ఎయిమ్స్ విద్యార్ధులను అరెస్ట్ చేశారు. నకిలీ అభ్యర్థులుగా నీట్ పరీక్ష రాస్తు అడ్డంగా దొరికిపోయారు.
ఒకరు వెన్నుపోటు వీరుడు, మరొకడు ప్యాకేజీ సూర్యుడు...ఇద్దరూ కలిసి మోసం చేస్తున్నారు...దోచుకోవడం, పంచుకోవడం, తినడం వీరికి కావాలి..ఇప్పుడు నేను చేస్తున్నది.. అప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేదు..? అని ప్రశ్నించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరంలో సాయిబాబాకు చేసే అభిషేకంలో అపచారం చోటుచేసుకుంది.
మార్కెట్లో టమాటాలు కొనుగోలు చేసి వాటిని ఓ బ్రీఫ్ కేసులో పెట్టారు. అత్యంత భద్రంగా. ఏవో బంగారం, డబ్బులు, విలువైన డాక్యుమెంట్లు పెట్టినట్లుగా బ్రీఫ్ కేసులో పెట్టి దానికి తాళం వేసారు. అంతేకాదు..ఆ బ్రీఫ్ కేసుకు ఓ తుపాకీతో కాపాలా కూడా పెట్టారు.
మాట్లాడితే పవన్ కల్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటారు, ప్యాకేజీ స్టార్ అంటారు. మీరు తెలంగాణ సీఎం కేసీఆర్ కు దత్తపుత్రుడుగా 2019 ఎన్నికల్లో కొనుక్కోవటానికి కోట్లాది రూపాలయు ప్యాకేజీ తీసుకని ఏపీని తెలంగాణకు తాకట్లు పెట్టలేదా? అని అనాల్స�
ఒంటె నోటికి చిక్కి ప్రాణాలు కోల్పోయింది ఓ మహిళ. ప్రేమగా పెంచిన జంతువే ఆమె ప్రాణాలు తీసింది.
ఎలక్షన్ డ్యూటీకి వెళ్లటం ఇష్టంలేదు. మరి ఆ డ్యూటీని ఎలా ఎగ్గొట్టాలి? దాని కోసం ఓ మహత్తరమైన ప్లాన్ వేశారు ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులు. ఏకంగా ఎన్నికల్లో అభ్యర్ధులుగా నిలబడితే ఎలక్షన్ డ్యూటికి వెళ్లనక్కర్లేదు కదా.. అని ఏకంగా ఎన్నికల్లో పోటీకి ని
ఇకనుంచి ఏ బ్యాంకు ఏటీఎం నుంచి అయినాసరే కార్డు లేకపోయినా క్యాష్ తీసుకోవచ్చు. ఎస్బీఐ ఖాతాదారులు కార్డు లేకుండానే నగదును తీసుకునే అవకాశాన్ని కల్పించింది. స్కాన్ చేయండి..క్యాష్ తీస్కోండి..
గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగి సామాన్యుడికి మరోసారి భారంగా మారింది.
ఖమ్మంలో సభలో రాహల్ వ్యాఖ్యలపై గులాబీ నేతలు వరుస విమర్శలు సంధించారు. వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదు మేం గుంజుకున్నం..లాక్కున్నం అని చేసిన వ్యాఖ్యలకు రేవంత్ ఘాటు రిప్లై ఇచ్చారు.
‘‘మా అమ్మ నన్ను చాలా క్రమశిక్షణతో పెంచారు..మొన్న కూడా ఒక చిన్న పదం తూలితే ఫోన్ చేసి తిట్టారు మా అమ్మ..మహిళలుకు అవకాశాలు కల్పిస్తే ప్రపంచాన్నే శాసిస్తారు..మహిళలను వంట గదికే పరిమితం చేయకుండా గుర్తింపు నిచ్చింది టిడిపి..మహిళలకి ఆర్థిక స్వాతత్య�